AP Intermediate Results 2025

AP ఇంటర్ ఫలితాలు రేపు ఉదయం 11 గంటలకు విడుదల \ AP Intermediate Results 2025 Tomorrow Morning

AP Intermediate Results 2025 :

:ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త… ఆంధ్రప్రదేశ్ బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా ఇంటర్మీడియట్ ఫలితాల 1 వ మరియు 2వ సంవత్సరం విద్యార్థులకు ఇంటర్మీడియట్ పబ్లిక్ examination (PE )2025 ఫలితాలు 12 ఏప్రిల్ 2025న ఉదయం 11 గంటల నుండి అందుబాటులో ఉంటాయని విద్యా శాఖ మంత్రి లోకేష్ గారు ట్విట్ లో తెలియచేయడం జరిగింది. మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది.

Kindly note that the results for the Intemediate public examination( IPE) 2025 For 1st and 2nd year students will be available on 12th April 2025 from 11 am onwards.
students can check their results online at resultsbie.ap.gov.in. Additionally, results can be accessed by sending a” Hi” message to the mana Mitra Whats app number at 9552300009 for a added convenience.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *