AP 10th Advanced Supplementary Exam 2026 Time Table Released | ఏపీ పదో తరగతి రికౌంటింగ్, రివెరిఫికేషన్ & అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే?
రికౌంటింగ్, రీవెరిఫికేషన్ & సప్లిమెంటరీ పరీక్షల పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు ఈసారి మంచి ఉత్తీర్ణత శాతంతో నమోదయ్యాయి. మొత్తం 85.2% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు, గత సంవత్సరంతో పోలిస్తే 4.11% పెరుగుదల కనిపించింది.
ఈ సంవత్సరం ఫలితాల్లో అమ్మాయిలు అబ్బాయిల కంటే మెరుగైన ఫలితాలు సాధించారు.
- అమ్మాయిల ఉత్తీర్ణత శాతం: 87.90%
- అబ్బాయిల ఉత్తీర్ణత శాతం: 82.68%
మొత్తం 6,18,131 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 5,26,954 మంది పాస్ అయ్యారు.
AP 10th Supplementary Exams 2026 – ముఖ్య తేదీలు
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం:
- పరీక్షలు ప్రారంభం: 25 మే 2026
- పరీక్షలు ముగింపు: 04 జూన్ 2026
- పరీక్ష సమయం: ఉదయం 9:30 AM నుంచి మధ్యాహ్నం 12:30 PM వరకు
Exam Fee & Application Details
- ఎగ్జామ్ ఫీజు చెల్లింపు తేదీలు: 01 మే నుంచి 09 మే 2026 వరకు
- లేట్ ఫీజుతో అప్లికేషన్ చివరి తేదీ: 25 మే 2026
Recounting & Reverification Details
విద్యార్థులు తమ మార్కులను తిరిగి చెక్ చేయించుకోవాలనుకుంటే:
- అప్లికేషన్ తేదీలు: 01 మే నుంచి 07 మే 2026 వరకు
ఫీజులు:
- రికౌంటింగ్ ఫీజు: ₹500/- (ఒక్కో సబ్జెక్ట్‌కు)
- రీవెరిఫికేషన్ ఫీజు: ₹1000/- (ఒక్కో సబ్జెక్ట్‌కు)
ముఖ్య సమాచారం (Quick Summary)
- Supplementary Exams: 25 మే – 04 జూన్ 2026
- టైమింగ్: 9:30 AM – 12:30 PM
- ఫీజు చెల్లింపు: 01 మే – 09 మే
- లేట్ ఫీజు అప్లై: 25 మే వరకు
- రీకౌంటింగ్ / రీవెరిఫికేషన్: 01 మే – 07 మే
Official Website
More Details AP Official Website – Click Here
ఈ సమాచారం AP 10th విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు షెడ్యూల్‌ను గమనించి ముందుగానే ప్రిపేర్ అవ్వండి.

