TS 10th Advanced Supplementary Exam 2026 Time Table Released
రికౌంటింగ్, రీవెరిఫికేషన్ & సప్లిమెంటరీ పరీక్షల పూర్తి వివరాలు
తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మొత్తం 95.15% రెగ్యులర్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు, గత సంవత్సరం (92.78%)తో పోలిస్తే 2.37% పెరుగుదల నమోదైంది.
అయితే, పరీక్షల్లో ఫెయిల్ అయిన లేదా మార్కులు మెరుగుపరుచుకోవాలనుకునే విద్యార్థుల కోసం ప్రభుత్వం Advanced Supplementary Exams 2026 టైమ్ టేబుల్ విడుదల చేసింది.
TS 10th Supplementary Exams 2026 – ముఖ్య తేదీలు
- పరీక్షలు ప్రారంభం: 05 జూన్ 2026
- పరీక్షలు ముగింపు: 12 జూన్ 2026
- పరీక్ష సమయం: ఉదయం 9:30 AM నుంచి మధ్యాహ్నం 12:30 PM వరకు
Subject Wise Time Table
- 05 జూన్ 2026: ప్రథమ భాష (మాతృభాష)
- 06 జూన్ 2026: ద్వితీయ భాష (హిందీ / ఉర్దూ / తెలుగు etc.)
- 07 జూన్ 2026: ఆంగ్లం
- 08 జూన్ 2026: గణితం
- 09 జూన్ 2026: భౌతిక శాస్త్రం
- 10 జూన్ 2026: జీవశాస్త్రం
- 11 జూన్ 2026: సాంఘిక శాస్త్రం / ఓరియంటల్ లాంగ్వేజ్ పేపర్
- 12 జూన్ 2026: ఓరియంటల్ లాంగ్వేజ్ పేపర్
Exam Fee & Application Details
- ఎగ్జామ్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2026 (హెడ్మాస్టర్ ద్వారా)
- రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ అప్లై తేదీలు: 30 ఏప్రిల్ నుంచి 11 మే 2026 వరకు
ఫీజులు:
- రికౌంటింగ్ ఫీజు: ₹500/- (ఒక్కో సబ్జెక్ట్‌కు)
- రీవెరిఫికేషన్ ఫీజు: ₹1000/- (ఒక్కో సబ్జెక్ట్‌కు)
ముఖ్య సమాచారం (Quick Summary)
- Supplementary Exams: 05 – 12 జూన్ 2026
- టైమింగ్: 9:30 AM – 12:30 PM
- ఫీజు చెల్లింపు: 30 ఏప్రిల్ వరకు
- రీకౌంటింగ్ / రీవెరిఫికేషన్: 30 ఏప్రిల్ – 11 మే
More Details Visit Official Website – Click Here
ఈ సమాచారం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు టైమ్ టేబుల్‌ను గమనించి ముందుగానే ప్రిపేర్ అవ్వండి.

