CSIR NEIST Recruitment 2026 : 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & డ్రైవర్ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి

CSIR NEIST Recruitment 2026 poster showing MTS and Driver jobs with 10 vacancies, 10th pass eligibility, age 18–27 years, salary ₹19,900–₹63,200, and last date 04 June 2026.
CSIR NEIST Recruitment 2026 – MTS & Driver పోస్టులు | 10 పోస్టులు | 10th Pass | చివరి తేదీ: 04.06.2026 | telugujobsguide.com

CSIR NEIST Recruitment 2026 : 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & డ్రైవర్ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి

10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం. CSIR – నార్త్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CSIR-NEIST) లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) & డ్రైవర్ పోస్టుల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now
  • ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 05 మే 2026 (ఉదయం 8:30 AM)
  • చివరి తేదీ: 04 జూన్ 2026 (సాయంత్రం 5:00 PM)
  • అధికారిక వెబ్‌సైట్: https://www.neist.res.in/

పోస్టుల వివరాలు:

  • సంస్థ పేరు: CSIR-NEIST
  • పోస్టులు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) & డ్రైవర్
  • మొత్తం ఖాళీలు: 10 పోస్టులు
  • ఉద్యోగ రకం: పర్మనెంట్ జాబ్స్

విద్యార్హత:

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS):

  • మెట్రిక్యులేషన్ (10th) లేదా ఇంటర్మీడియట్ (12th) ఉత్తీర్ణత

డ్రైవర్ పోస్టు:

  • 10వ తరగతి పాస్
  • LMV డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి
  • కనీసం 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం
  • వాహనాల ప్రాథమిక మెయింటెనెన్స్‌పై అవగాహన

వయోపరిమితి:

  • MTS పోస్టులకు గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
  • డ్రైవర్ పోస్టులకు గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు
  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది

జీతం వివరాలు:

  • MTS: ప్రారంభ వేతనం సుమారు ₹33,375/-
  • Driver: ప్రారంభ వేతనం సుమారు ₹36,700/-
  • అదనంగా DA, HRA, TA వంటి అలవెన్సులు వర్తిస్తాయి

అప్లికేషన్ ఫీజు:

  • జనరల్ / OBC / EWS అభ్యర్థులు: ₹500/-
  • SC / ST / మహిళలు / PwBD / Ex-Servicemen: ఫీజు లేదు

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష
  • ట్రేడ్/స్కిల్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

ఎలా అప్లై చేయాలి?

  • అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
  • అప్లై చేయడానికి ముందు నోటిఫికేషన్‌లోని పూర్తి వివరాలు చదవడం తప్పనిసరి

🔗 Apply Here: https://www.neist.res.in/

ముఖ్యమైన తేదీలు:

  • అప్లికేషన్ ప్రారంభం: 05-05-2026
  • చివరి తేదీ: 04-06-2026

    Notification PDF –  Click Here 

    Apply Link –  Click Here

    Office Website –  Click Here

గమనిక:
10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు ఇది మంచి అవకాశం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందు అప్లై చేయండి.

 

Leave a Reply