TS Inter 1st Year & 2nd year Supplementary Results 2025 Released: Download Marks Memo @tgbie.cgg.gov.in

Telangana Inter 1st Year & 2nd Supplementary Results 2025:

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 1st and 2nd ఇయర్ పరీక్ష ఫలితాలను ఈరోజు అనగా జూన్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు విడుదల చేయనున్నారు. ఈ పరీక్ష మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 4.2 లక్షల మంది విద్యార్థులు 894 సెంటర్లలో పరీక్ష రాశారు. పరీక్ష పత్రాలు మూల్యాంకనం పూర్తి చేసిన బోర్డు అధికారులు, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ 2025 టైం అండ్  డేట్? వాటి వివరాలు :

తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు యొక్క మొదటి మరియు రెండో సంవత్సర ఇంటర్ ఫలితాలను జూన్ 16వ తేదీ మధ్యాహ్నం 12:00 PM కు విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఒక్క సెకండ్ లో వారి యొక్క మొబైల్ లోనే ఫలితాలను చెక్ చేసుకునే విధంగా అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు.

ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి?

ఇంటర్ సప్లి ఫలితాలను ఈ క్రింది విధం గా చెక్ గా చేసుకోవచ్చు.

1. https://tgbie.cgg.gov.in/ ఈ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి హోమ్ పేజీలోనికి వెళ్ళండి.
2. హోం పేజ్ లో ” Telangana inter advanced supplementary results 2025″ ఆప్షన్ ని ఎంచుకోండి.
3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ప్రింటర్ చేసి సబ్మిట్ చేయండి.
4. వెంటనే స్క్రీన్ పైన ఇంటర్ రిజల్ట్స్ డౌన్లోడ్ అవుతాయి
5. మార్క్స్ మెమోని ప్రింట్ అవుట్ తీసుకోండి.

వెబ్సైట్స్ ద్వారా కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు ?

ఫలితాలను చూసుకోవడానికి ఈ క్రింది వెబ్సైట్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.

https://tgbie.cgg.gov.in/
www.sakshieducation.com
www.manabadi.co.in

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply