TS ఇంటర్మీడియట్ 1st Year & 2nd Year సప్లిమెంటరీ రిజల్ట్స్ 2025: Check Results @tgbie.cgg.gov.in

TS inter supplementary exams 2025 results:

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల కోసం 4.12 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫలితాలను తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు జూన్ 14వ తేదీన విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలను మే 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పరీక్ష పత్రాలు మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు, విద్యార్థులు వారి యొక్క మొబైల్ ఫోన్ లోనే ఫలితాలను ఒక్క సెకండ్ లో చెక్ చేసుకునే విధంగా సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది ఒక సారి గమనించగలరు

TS Inter పరీక్ష ఫలితాలు విడుదల తేదీ?: ఎప్పుడు ?

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను జూన్ 14వ తేదీ ఉదయం విడుదల చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. రెండు సంవత్సరాల పరీక్ష ఫలితాలు ఒకేరోజు విడుదల కానున్నాయి.

పరీక్ష ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?: 

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ క్రింది విధంగా చెక్ చేసుకోవచ్చు.

1. ముందుగా తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్సైట్ ఓపెన్ చేయండి.
2. వెబ్సైట్ హోం పేజీలో ” Telangana Inter 1st year and 2nd year supplementary exams 2025 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
4. వెంటనే స్క్రీన్ పైన సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
5. వాటిని ప్రింట్ అవుట్ తీసుకోండి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply