AP EAMCET 2025 Final Answer Key Released Today: ఏపీ ఎంసెట్‌ ఫలితాల వివరాలు, మార్కులు ఎలా చెక్ చేయాలి?

AP EAMCET 2025 Final Answer Key Released:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ఎంసెట్ 2025 పరీక్షలకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీను ఈరోజే విడుదల చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. పరీక్షలు మే 19 నుండి 27 వరకు జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 3.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

ఫైనల్ ఆన్సర్ Key కి సంబందించిన వివరాలు :

1. ప్రాథమిక ఆన్సర్ కీ ఇప్పటికే మే 27న విడుదలైంది.
2. జేఎన్టీయూ అధికారులు అభ్యంతరాలు పరిశీలించిన తరువాత ఫైనల్ కీని నిన్న (జూన్ 6, 2025) విడుదల చేయనున్నారు.
3. విద్యార్థులు తమ మార్కులు అంచనా వేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.

AP EAMCET 2025 Final Answer Key ఇలా ఈ క్రింది విధం గా చెక్ చేసుకోండి?

1. అధికారిక వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in ఓపెన్ చేయండి.
2. హోమ్ పేజ్ లో “AP EAMCET 2025 Final Answer Key” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
4. ఆ తర్వాత మీ ఆన్సర్ కీ డౌన్లోడ్ అవుతుంది.
5. మీ rough score ని అంచనా వేసుకోండి.

AP EAMCET 2025 ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు? రాంక్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

1.జూన్ 14, 2025న ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేయనున్నట్టు కన్వీనర్ ప్రకటించారు.
2.అదే రోజు నుండి ర్యాంక్ కార్డులు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
3.ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ లింక్: https://cets.apsche.ap.gov.in

AP EAMCET 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎప్పుడు ? వాటి వివరాలు?

 

అధికారికంగా షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు.
ఫలితాల అనంతరం ఒక వారం లోపు కౌన్సిలింగ్ షెడ్యూల్ వెల్లడించే అవకాశం ఉంది.
విద్యార్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేస్తూ ఉండండి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply