AP Inter 1st Year & 2nd Year Supplementary Exams 2025 Results Release Tomorrow:

AP Inter 1st Year & 2nd Year Supplementary Exams Results 2025:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాత పరీక్షల ఫలితాలను రేపు అనగా జూన్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ పరీక్షలను మే 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించిన విషయం అందరికి  తెలిసిందే.పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు .

ఫలితాలను ఎలా check చేసుకోవాలి ?

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ క్రింది విధం గా చెక్ చేసుకోవచ్చు.

1. ముందుగా అధికారిక వెబ్సైట్ https://resultsbie.ap.gov.in/ ఓపెన్ చేయండి
2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” AP Inter 1st year supplementary results 2025 ” ” AP Inter 2nd year supplementary results 2025″ ఆప్షన్స్ పై క్లిక్ చేయండి.

3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
4. సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
5. విద్యార్థులు మార్క్స్ మెమోలను డౌన్లోడ్ చేసుకోండి.

వాట్సాప్ లో ఫలితాలు ఎలా check చేసుకోవాలి ?

ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వాట్సాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలో క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించండి .

1.ముందుగా మీ మొబైల్ లో +9195523 00009 ను సేవ్ చేసుకొని ‘HI‘ అని మెసేజ్ చేయండి
2. ” సేవలు ఎంచుకోండి” అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. ” ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ” అనే ఆప్షన్ ఎంచుకోండి
4. ” AP intermediate supplementary exams 2025 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
5. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
6. స్క్రీన్ పైన మీకు మీ యొక్క మార్క్స్ మెమో డౌన్లోడ్ అవుతుంది.

 

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply