CBSE Results 2025 : 10th,12th CBSE ఫలితాలు వచ్చేశాయి

CBSE Results 2025 : 10th ,12th CBSE ఫలితాలు వచ్చేశాయి

Telugu Jobs Guide : CBSE 10th ,12th Class Results 2025 Release :

CBSE 10th ,12th Class ఫలితాలు విడుదల కావడం జరిగింది. సెంట్రల్ బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఫలితాలు విడుదల చేయడం జరిగింది.

దేశ వ్యాప్తం గా లక్షలాది విద్యార్థులు మరియు తల్లి తండ్రులు ఎదురు చూస్తున్నా CBSE 10th ,12th క్లాస్ రిజల్ట్స్ ఫలితాలు విడుదల కావడం జరిగింది. ప్రస్తుతం 12వ తరగతి ఫలితాలు విడుదల కావడం జరిగింది. పదవ తరగతి ఫలితాలు సంబంధించి లింక్ ఇంకా ఆక్టివ్ ఆక్టివ్ కాలేదు. సాయంత్రం 4 గంటల తర్వాత రిజల్ట్స్ లింక్ ఆక్టివ్ అవుతుందని తెలియజేస్తున్నారు.

12 వ తరగతి ఫలితాల కోసం విద్యార్థులు తమ హాల్ టికెట్ మరియు పుట్టిన తేదీ ఎంటర్ చేసి
https://cbseresults.nic.in/ తమ ఫలితాలను ఈజీ గా తెలుసుకోవచ్చు.12 వ తరగతి విద్యార్థులు 83.39% విద్యార్థులు ఉతీర్ణత సాధించారు.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply