AP Inter Supplementary Exam Date 2025 (OUT): ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల అప్డేట్

AP Inter Supplementary Exam Date 2025 (OUT): ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల అప్డేట్

AP Inter Supplementary Exam Date 2025 :

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12 నుంచి 20 వరకు జరుగుతాయి. వీటికి సంబందించిన అప్డేట్ వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో రీసెంట్ గా రిలీజ్ చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో చాల మంది ఫెయిల్ అయ్యారు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ మరియు సెకండ్ ఇయర్ కలుపుకొన్నట్లైతే 21,541 మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడం వాళ్ళ ఈ పరీక్షలు రాయడానికి వారు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి వెంకట్రావు గారు తెలియజేసారు.
ఈ AP Inter Supplementary Exam Date 2025 పరీక్షలో నిర్వహణ పై గురువారం కలెక్టరేటులో సమీక్షా కూడా నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలు అనేవి 36 కేంద్రాలలో నిర్వహించబోతున్నారు. పరీక్షా సమయం విషయానికి వచ్చినట్లైతే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయాలి. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు రెండో సంవత్సరం ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయాలి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply