TS EAMCET Results 2025 Out | @ eapcet.tsche.ac.in EAPCET Results Date 2025

TS EAMCET Results 2025 Out | @ eapcet.tsche.ac.in EAPCET Results Date 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

TS EAMCET Results 2025 Out :

TS EAMCET Results 2025 Out తెలంగాణ రాష్ట్రం లో TS EAMCET Results 2025 Out మే 11 వ తేదీన 11 AM కి ఆఫీసియల్ గా ఫలితాలు విడుదల చేస్తున్నట్లు CM రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రం లో ఈ పరీక్షలు అనేవి ఏప్రిల్ 29 వ తేదీ నుంచి మే 4 వ తేదీ వరకు జరిగాయి. మే 6వ తేదీ మరియు మే 7 వ తేదీ వరకు కూడా ఏదైనా తప్పులు ఉన్నట్లయితే వాటికీ సంబంధించి Objection పెట్టుకొనే వెసులుబాటు కల్పించారు. అధికారులు ఫలితాలు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం తెలియజేసారు. పరీక్షలు ఎవరైతే రాసారో వారు మీ మొబైల్ లోనే మీ ఫలితాలు అనేవి ఒక సెకండ్ లో చెక్ చేసుకోవచ్చు.

ఫలితాల వివరాలు :

ఈ ఫలితాలనేవి 11 గంటలకు వస్తాయి. CM రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా ఈ ఫలితాలు రిలీజ్ చేయనున్నారు. 2,90,000 మంది విద్యార్థులు ఈ పరీక్షా రాయడం జరిగింది. ఇందులో మనకి అగ్రీకల్చర్ మరియు వారణాసి విద్యార్థులు 87 వేల మంది ఉన్నారు.
మిగిలిన 2,00,000 లక్షల వరకు కూడా ఇంజనీరింగ్ విభాగానికి సంబందించిన వారు .
తెలంగాణ MCET పరీక్షా రాసిన వారికీ సంబంధించి మీకు కీ చూసుకున్న తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే ప్రతి ప్రశ్నకి 500 రూపాయల చొప్పున చెల్లించి మీరు Objection అనేవి పెట్టుకోవచ్చు. ఇప్పటికే ఫార్మసీ మరియు అగ్రికల్చర్ సంబంధించి వచ్చింది. ఇంకా మనకి ఇంజనీరింగ్ సంబందించిన కీ రావాల్సి ఉంది. అది మనకి మరి కాసేపట్లో వస్తుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు మే 7 వ తేదీ లోగా Objection పెట్టుకోవాలి.

ఫలితాలు ఎలా చూడాలి :

ముందుగా ఆపరేషన్ వెబ్సైటు ఓపెన్ చేయండి.

TS EAMCET Results 2025 మీద క్లిక్ చేయాలి.

మీ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

ఈ పరిధి లో స్క్రీన్ మీద TS EAMCET Results 2025 కనిపిస్తాయి. నోట్ చేసుకోవచ్చు లేదా వెంటనే ప్రింట్ కూడా తీసుకోవచ్చు.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply