TS Inter Results 2025:తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు తేదీ ఫైనల్ చేసారు

TS Inter Results 2025:తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు తేదీ ఫైనల్ చేసారు

TS Inter Results 2025:

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఈ నెల 21వ తేదీ న విడుదల చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా మొదటి సంవత్సరం 4 లక్షల 88 వేల 448 మంది విద్యార్థులు పరీక్షరాసారు. రెండో సంవత్సరం 5 లక్షల 8 వేల 523 మంది విద్యార్థులు పరీక్షా రాయడం జరిగింది. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు పరీక్ష హాజరు కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తం గా 1532 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.


తెలంగాణ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం గత నెల 5 నుంచి 25 వ తేదీ మధ్యలో ఇంటర్ పరీక్షలు నిర్వహించడం తెలిసిన సంగతే. ఇంటర్ డిజిటలైసెషన్ పక్రియ కొనసాగుతుంది అని అనుకున్న ప్రకారం జరిగితే ఈ నెల 21 వ తేదీ న ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు అధికారులు తెలియజేస్తున్నారు.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply