Sainik School Results : సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

Sainik School Results : సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

Sainik School Test Result 2025:

తెలంగాణ రాష్ట్రం లోని రుక్మాపూర్ సైనిక్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాల కోసం క్యాటగిరి వారీగా విద్యార్థుల మెరిట్ లిస్ట్ జాబితా విడుదల చేయడం జరిగింది.
తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యా పాఠశాలలో గురుకుల విద్యాలయ సమస్త సెక్రెటరీ మెరిట్ జాబితా విడుదల చేయడం జరిగింది. మెడికల్ పరీక్ష తో అర్హత సాధించిన విద్యార్థులు సైనిక్ స్కూల్ ఫిసికల్ ఫిట్నెస్ టెస్ట్ కోసం మొబైల్ నెంబర్ లో మెసేజ్ పంపించామని తెలియజేసారు. మరిన్ని వివరాలు ఆఫిసియల్ వెబ్సైటు చెక్ చేసుకోవచ్చు.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply