NITTTTR Recruitment 2026 – Hostel Warden & MTS Jobs Notification| హాస్టల్ వార్డెన్ నోటిఫికేషన్

NITTTTR Recruitment 2026 notification for Hostel Warden, Stenographer and MTS jobs with salary ₹18000 to ₹81100 and last date May 25
NITTTTR Recruitment 2026 – Hostel Warden, Stenographer & MTS Jobs | Apply Before May 25 | telugujobsguide.com

NITTTTR Recruitment 2026 – Hostel Warden & MTS Jobs Notification| హాస్టల్ వార్డెన్ నోటిఫికేషన్

10th / 12th అర్హతతో నాన్-టీచింగ్ పోస్టులు | Apply Online

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (NITTTTR) నుండి Hostel Caretaker (Warden), Junior Stenographer & Multi Skill Attendant (MTS) పోస్టుల కోసం తాజా నోటిఫికేషన్ విడుదలైంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

ఈ నోటిఫికేషన్ ద్వారా 10వ తరగతి, ఇంటర్ మరియు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Job Highlights

  • సంస్థ: NITTTTR (National Institute of Technical Teachers Training & Research)
  • పోస్టులు: Junior Stenographer, Hostel Caretaker (Warden), MTS
  • మొత్తం ఖాళీలు: 06 పోస్టులు
  • జీతం: ₹18,000/- నుండి ₹81,100/- వరకు
  • అప్లికేషన్ మోడ్: ఆన్లైన్

Educational Qualification

 Junior Stenographer

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ (Second Class)
  • కంప్యూటర్ పరిజ్ఞానం (MS Office, Excel, Windows)
  • వయస్సు: 32 సంవత్సరాల లోపు

Hostel Caretaker (Warden)

  • ఇంటర్ / హయ్యర్ సెకండరీ పాస్
  • హాస్టల్ / గెస్ట్ హౌస్‌లో 2 సంవత్సరాల అనుభవం
  • వయస్సు: 32 సంవత్సరాల లోపు

Multi Skill Attendant (MTS)

  • 10వ తరగతి పాస్
  • ప్రభుత్వ/విద్యాసంస్థ/ల్యాబ్‌లో 1 సంవత్సరం అనుభవం
  • వయస్సు: 32 సంవత్సరాల లోపు

Age Limit

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 32 సంవత్సరాలు (20 మే 2026 నాటికి)

Application Fee

  • సాధారణ అభ్యర్థులకు: ₹750/-
  • SC/ST/PwBD & మహిళలకు ఫీజు మినహాయింపు

Selection Process

ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది విధంగా ఉంటుంది:

  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్
  • ఇంటర్వ్యూ

Important Dates

  • అప్లికేషన్ ప్రారంభ తేదీ: 24 ఏప్రిల్ 2026
  • చివరి తేదీ: 25 మే 2026

How to Apply

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో అప్లై చేయాలి:
👉 www.nitttrbpl.ac.in

అప్లికేషన్ ఫారంతో పాటు అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

Notification PDF – Click Here

Education Qualification Details –  Click Here

Apply Link –  Click Here

Official Website –  Click Here

Summary

  • 10th / Inter / Degree తో ప్రభుత్వ నాన్-టీచింగ్ ఉద్యోగాలు
  • మంచి జీతం ₹18,000 – ₹81,100
  • Hostel Warden, Steno, MTS పోస్టులు
  • త్వరగా అప్లై చేయండి – చివరి తేదీ 25 మే 2026

 

Leave a Reply