10th, 12th అర్హతతో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు 2026 – LDC, టైపిస్ట్ & డ్రైవర్ పోస్టులు | Indian Air Force Group ‘C’ Civilian Recruitment 2026
నిరుద్యోగ అభ్యర్థులకు మరో మంచి అవకాశం వచ్చింది. భారతీయ వాయుసేన (Indian Air Force – IAF) నుండి Group ‘C’ Civilian పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), హిందీ టైపిస్ట్ మరియు డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
- అర్హత కలిగిన భారత పౌరులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయవచ్చు.
- 10వ లేదా 12వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అవకాశం ఉంది.
IAF Group ‘C’ Recruitment 2026 – హైలైట్స్
- సంస్థ పేరు: భారతీయ వాయుసేన (IAF)
- మొత్తం ఖాళీలు: 47 పోస్టులు
- ఉద్యోగ రకం: పర్మనెంట్
- అప్లికేషన్ మోడ్: ఆఫ్‌లైన్
పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు:
- లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
- హిందీ టైపిస్ట్
- సివిల్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్
విద్యార్హతలు
LDC & Hindi Typist:
- 12వ తరగతి ఉత్తీర్ణత
- కంప్యూటర్ టైపింగ్ స్కిల్ అవసరం:
- ఇంగ్లీష్: నిమిషానికి 35 పదాలు
- హిందీ: నిమిషానికి 30 పదాలు
Driver పోస్టు:
- 10వ తరగతి ఉత్తీర్ణత
- లైట్ & హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి
- కనీసం 2 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం
వయోపరిమితి
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
వయో సడలింపులు:
- OBC: 3 సంవత్సరాలు
- SC/ST: 5 సంవత్సరాలు
- PwD: ప్రభుత్వ నిబంధనల ప్రకారం
జీతం వివరాలు
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹19,900/- నుండి ₹63,200/- వరకు జీతం ఇవ్వబడుతుంది.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ద్వారా జరుగుతుంది:
- రాత పరీక్ష
- టైపింగ్ టెస్ట్ / డ్రైవింగ్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
ఎలా అప్లై చేయాలి?
- ఈ ఉద్యోగాలకు కేవలం ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేయాలి
- అభ్యర్థులు తమకు దగ్గరలోని Air Force స్టేషన్/యూనిట్‌కు అప్లికేషన్ పంపాలి
అప్లికేషన్ పంపవలసిన చిరునామా:
Commanding Officer
Navigation Training School (NTS)
C/o AF Station Begumpet
Bowenpally PO, Hyderabad – 500011
ముఖ్యమైన తేదీలు
- అప్లికేషన్ ప్రారంభం: 02 మే 2026
- చివరి తేదీ: 01 జూన్ 2026
Notification & Application PDF – Click HereOffice Website – Click Here
10వ లేదా 12వ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం పొందే ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. వెంటనే అప్లై చేయండి!

