డిగ్రీ అర్హతతో American Express కంపెనీలో భారీగా ఉద్యోగాలు | American Express Recruitment 2025 | Latest Jobs in Telugu

Latest American Express Recruitment 2025 :

ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు అమెరికన్ ఎక్స్ ప్రెస్ ( American Express ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ( Software Engineer ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి American Express కంపెనీ వారు Interview Conduct చేస్తారు, Interview లో Select అయిన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ లో 40,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

 

సంస్థ పేరు: ఈ నోటిఫికేషన్ మనకూ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన అమెరికన్ ఎక్స్ ప్రెస్ ( American Express ) నుండి విడుదల చేసారు .

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే Degree / B.tech పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయస్సు: 18 సంవత్సరాలు వచ్చిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఫీజు: ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం: 40,000/- వరకు ఇస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలక్షన్ చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష అవసరం లేదు.

లొకేషన్: బెంగళూరు

అనుభవం: ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో 40,000 వరకు జీతం ఇస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply