AIIMS CRE Group A & B Recruitment 2025 in Telugu :
నిరుద్యోగులకు భారీ శుభవార్త… న్యూఢిల్లీ లోని అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లో ఖాళీగా ఉన్న గ్రూప్ A & B నాన్ ఫ్యాకల్టీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆఫ్ లైన్ లో ఆహ్వానించబడుతున్నాయి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
కుటుంబ సంక్షేమ శాఖ కు సంబందించిన ముఖ్య సమాచారం:
సంస్థ పేరు: AIIMS CRE Group A & B
కావలసిన విద్యా అర్హతలు: 10th పాస్ అయితే చాలు.
మొత్తం పోస్టులు: 2300+
వయస్సు: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
నెల జీతం: 35,000/- to 1,16,400/- వరకు జీతం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు: OC అభ్యర్థులకు రూ 3,000/-, SC ,ST ,BC అభ్యర్థులకు రూ 2,400/- చెల్లించాలి.
దరఖాస్తు విధానము: ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
వెబ్సైటు: www.aiimsexams.ac.in
దరఖాస్తు ప్రారంభ తేదీ: 12.07.2025
దరఖాస్తు చివరి తేదీ:31.07.2025
ఆసక్తి గల అభ్యర్థులు 31 జులై 2025 సాయంత్రం 5.30 గంటల లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.