స్కూల్ హాలిడేస్ ఏప్రిల్ 2025:

School హాలిడేస్ ఏప్రిల్ 2025:


ఏప్రిల్ లో స్కూల్స్ అండ్ colleges కి చాలా సెలవులు ఉన్నాయి. పండగలు రావడం జయంతులు రావడం వాళ్ళ ఈ సెలవులు వచ్చాయి. వీటిలో భాగం గాశ్రీరామా నవమి , మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే,వంటివి ఉన్నాయి. వాటి వివరాలు ఇ ప్పుడు చూద్దాం.

  1. 6th april – శ్రీరామ నవమి
  2. 10th April – మహావీర జయంతి
  3. 11th April – మహాత్మా జ్యోతి బాపులే జయంతి
  4. 13th April – జ్యోతిబాపూలే జయంతి
  5. 14th April – బైసాఖి
  6. 18th April -గుడ్ ఫ్రైడే
  7. 29th April -పరశురామ్ జయంతి

ఏప్రిల్ అనేది ఒక అకడమిక్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్ అందరికి కూడా కొత్తగా ఉంటుంది. ఇందులో మనకి చాల హాలిడేస్ ఉన్నాయి. ఇందులో ఫెస్టివల్స్ కి హాలిడేస్ ఇస్తారు. Eid -ul -Fitr , రామ నవమి,మహావీర్ జయంతి, అండ్ Good friday వంటి ఫెస్టివల్స్ తో పటు మనకు రీజినల్ ఫెస్టివల్స్ కూడా చాలానే ఉన్నాయి. ఉదాహరణకు ఉగాది మన తెలుగు వారు జరుపుకుంటారు. రాష్ట్రాన్ని బట్టి హాలిడేస్ అనేవి మారుతూ ఉంటాయి.విద్యార్థులందరూ కూడా గమనించాలి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply