Thalliki Vandanam Scheme డబ్బులు రూ 13,000/- డిపాజిట్ కాలేదా? అయితే ఇలా చేయండి 5 రోజుల్లో డిపాజిట్ అవుతాయి

AP Thalliki Vandanam Scheme 2025 :

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

ఆంధ్ర ప్రదేశ్ లో అర్హత ఉండి తల్లికి వందనం డబ్బులు జమ కాలేదా? ప్రభుత్వం మరొక అవకాశం కల్పిస్తోంది. మీరు చేయాల్సింది ఒకటే గ్రామా, వార్డ్ లేదా సచివాలయం లో ఫిర్యాదు చేయాలి. ఈ నెల 20వ తేదీ లోపు మాత్రమే చేయాలి. ఆ తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసి జూన్ 28 లోపల అదనపు జాబితా రెడీ చేసి జూన్ 30 వ తేదీన గ్రామా వార్డ్ సచివాలయం లో అర్హత గల వారి పేర్లు విడుదల చేయడం జరుగుతుంది. జులై 5 వ తేదీ న వారి అకౌంట్లో తల్లికి వందనం డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది.

అర్హత కలిగి డబ్బులు పడని అభ్యర్థులు వెంటనే గ్రామ వార్డ్ సచివాలయం వెళ్లి పిర్యాదు చేయండి ఆ తరవాత గ్రామా సచివాలయం లో తల్లికి వందనంగ్రీవెన్స్ ఫామ్ ఫిలిప్ చేసి సచివాలయం లో సమర్పించాలి.

గ్రామ సచివాలయంలో సబ్మిట్ చేయాల్సిన ఫామ్ వాటి వివరాలు?:

అప్లికేషన్ పేరు : తల్లికి వందనం గ్రీవెన్స్ ఫామ్

ఈ ఫారం ఎక్కడ లభిస్తుంది : గ్రామ సచివాలయంలో ఈ ఫారం అందుబాటులో ఉంటుంది.

ఈగ్రీవెన్స్ ఫారం లో మీరు ఈ క్రింది వివరాలను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి:
1.గ్రామ సచివాలయం పేరు, కోడ్
2.మండలం మరియు జిల్లా పేరు
3.దరఖాస్తుదారుడి పేరు మరియు సంతకం
4.grievance type ( డబ్బులు రాలేదు అని మెన్షన్ చేయాలి)
5.లబ్ధిదారుని మొబైల్ నెంబర్
6.తల్లి యొక్క ఆధార్ నెంబర్
7.పిల్లల యొక్క ఆధార్ నెంబర్
8.పిల్లల ఐడి ( స్కూల్ రికార్డ్స్ ప్రకారం)
9.రైస్ కార్డ్ నెంబర్
10.కుల ధ్రువీకరణ పత్రం

ఈ క్రింది డాక్యుమెంట్స్ కూడా అప్లికేషన్ ఫారం తో add  చేయండి :

1.తల్లి యొక్క ఆధార్ ఫోటో కాపీ
2.పిల్లలు యొక్క ఆధార్ కార్డు ఫోటో కాపీ
3.రేషన్ కార్డు ఫోటో కాపీ
4.స్కూల్ బోనస్ వీడియోస్ సర్టిఫికెట్ లేదా చైల్డ్ ఐడి
5.బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ.

ముఖ్యమైన సమాచారం :

జూన్ 16-20 : అర్జీలు పెటుకోవచ్చు .
జూన్ 21-28 : అర్జీల వెరిఫికేషన్
జూన్ 30: 1st క్లాస్ , ఇంటర్ అర్హుల జాబితా ప్రదర్శన
జులై 5 : అర్జీ + మిగతా అర్హులకు నగదు జమ.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply