అంగన్వాడీ జాబ్స్ 2025:

అంగన్వాడీ జాబ్స్ 2025:
రాత పరీక్షా లేకుండా అంగన్వాడీ కేంద్రాలలో ఉద్యోగాలు


Latest Anganwadi Teacher Helper District Wise Job Application 2025 l Last date:


నిరుద్యోగ మహిళలకు శుభవార్త అంగన్వాడీ టీచర్, మినీ టీచర్,& ఆయా ఉద్యోగుల కోసం ICDS PO మాధురి గారు నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఈ నోటిఫికేషన్ 10th పాసైన మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 21 నుంచి 35 ఇయర్స్ మధ్య కలిగి ఉండాలి. తమ గ్రామం లోని ICDS ప్రాజెక్ట్ లో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ లో శిశు సంక్షేమ శాఖ ద్వారా వేలూరు జిల్లాలో చింతలపూడి, జంగాల రెడ్డి గూడెం,
బుట్టాయల గూడెం, ఉడుగూరు, నూజివీడు &కైకలూరు మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో ఈ ఎలా 17తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.


అర్హత : స్థానిక మహిళా అభ్యర్థులే ఉండాలి. 10th పాస్ అయి ఉండాలి.


వయస్సు: 01 జులై 2024 నాటికీ 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి.


అంగన్వాడీ ఉద్యోగులకు కావాల్సిన డాకుమెంట్స్:

  1. ఆధార్ కార్డు
  2. రేషన్ కార్డు
  3. 10th మర్క్స్ మెమో
  4. income certificate
  5. తాజా గా తీసుకున్న passport size photos
  6. నివాస ధృవీకరణ పత్రం .
  7. ఎలా అప్లై చేసుకోవాలి:ఈ నెల 17లోపు ICDS ప్రాజెక్ట్ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోవాలి.
  8. అంగన్వాడీ ముఖ్యమైన తేదీలు :
    దరఖాస్తు ప్రారంభం: 03 ఏప్రిల్ 2025
    దరఖాస్తు ముగింపు: 17 ఏప్రిల్ 2025.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply