10th అర్హత తో రాత పరీక్ష లేకుండా income tax డిపార్ట్మెంట్ లో కొత్త నోటిఫికేషన్ విడుదల

Income Tax Department Tax Assistant , Havaldar ,& Multi Tasking Staff Notification 2025:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

నిరుద్యోగులకు భారీ శుభవార్త … చీఫ్ కమీషనర్ అఫ్ కస్టమ్స్ లో టాక్స్ అసిస్టెంట్, హవాల్దార్,మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆన్లైన్ లో ఆహ్వానిస్తున్నాము. 10th ,12th ,any degree పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రారంభ తేదీ 01. 06. 2025 మరియు చివరి తేదీ 31. 07. 2025 వరకు ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు www.kolkatacustoms.gov.in/ లో అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

సంస్థ పేరు: ఆఫీస్ అఫ్ ది చీఫ్ కమీషనర్ అఫ్ కస్టమ్స్ లో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

పోస్ట్ పేరు : టాక్స్ అసిస్టెంట్, హవాల్దార్,మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు

వయస్సు : 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

టోటల్ పోస్టులు : 26

అప్లికేషన్ మోడ్ : ఆన్లైన్

కావాల్సిన విద్య అర్హతలు : 10th ,12th ,any degree పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆటలు ,క్రీడలు కు సంబంధించి ప్రతిభావంతులైన మహిళలు , పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు.

జీతం : పోస్ట్ ను అనుసరించి నెలకు రూ 25,500/- నుంచి 81,100/- జీతం ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు : UR , OBC , మరియు EWS అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. మహిళలు/SC /ST/pWBD మాజీ సైనికుల అభ్యర్థుల కు మినహించబడుతుంది.

సెలక్షన్ చేసే విధానము : రాత పరీక్ష లేకుండా స్పోర్ట్స్ ప్రతిభ ఆధారంగా డాకుమెంట్స్ వెరిఫికేషన్ , ఇంటర్వ్యూ ఆధారం గా సెలక్షన్ చేస్తారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

దరఖాస్తు ప్రారంభ తేదీ : 01.06.2025

దరఖాస్తు చివరి తేదీ : 31.07.2025

వెబ్సైటు : www.kolkatacustoms.gov.in/ www.kolkatacustomsrecruitment.com అనే లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైటు ను సందర్శించండి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply