TS VRO Job Vacancy Out 2025:
ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన రెవిన్యూ శాఖ నుండి 10,954 VRO Job కోసం TS VRO Job Vacancy Out 2025 విడుదల చేసారు. ఇందులో డిగ్రీ అర్హత తో ఉద్యోగాలనేవి ఉంటాయి . ఒక చిన్న పరీక్షా పెట్టి ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక చేయడం జరుగుతుంది. 18 నుంచి గరిష్టం గా 44 సంవత్సరాలు వయస్సు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకొనే అవకాశం ఉంటుంది. నెలకు 30000 పైగానే జీతం ఉంటుంది. పరీక్షా తేదీలు త్వరలోనే వెల్లడిస్తారు.

Vacancies :
ఈ TS VRO Job Vacancy Out 2025నోటిఫికేషన్ ద్వారా మొత్తం 110954 గ్రామా రెవిన్యూ అధికారులు ఉద్యోగాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్ రావడం జరిగింది.
Age :
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం age 18 to 44 ఉంటె సరిపోతుంది. దీనితో పాటుగా SC,ST లకు 5 ఇయర్స్,OBC లకు 3 ఇయర్స్ age relaxation ఉంటుంది.
Education Qualification :
ఈ TS VRO Job Vacancy Out 2025 ఉద్యోగాలకు సంబంధించి any degree పస్సేన మహిళలు మరియు పురుషులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా అన్ని జిల్లాలకు సంబందించిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
Salary :
రెవిన్యూ శాఖ నుంచి విడుదల ఐన VRO ఉద్యోగాలకు సెలెక్ట్ఐ న వారికీ 30000 /-జీతంతో పాటుగా మీరు అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. insurance కూడా అదనంగా మీకు ఇవ్వడం జరుగుతుంది.
selection process :
ఈ ఉద్యోగాలకు ముందు పరీక్షా ఉంటుంది. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలకీ ఎంపిక అనేది చేయడం జరుగుతుంది.