Mega Job Mela 2025:

Mega Job Mela 2025:రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో మెగా జాబ్ మేళా …. వెంటనే అప్లై చేసుకోండి

Telugu Jobs Guide :

ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ అఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ (DET) ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 23,24 వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మొత్తం 52 ప్రైవేట్ కంపెనీస్ తో 4,341 ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాలలో ఈ నెల మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా కోసం మార్నింగ్ 9 గంటలకి హాజరు కావాలని ఆశిస్తున్నారు.
ఈ జాబ్ మేళా కోసం ముందుగా మీరు https://employment.ap.gov.in/NotificationList.aspx ఈ వెబ్సైటు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 23,24 వ తేదీన మెగా జాబ్ మేళా కోసం 52 రకాల కంపెనీస్ వస్తున్నాయి. స్టార్టింగ్ శాలరీ 10 వేల నుంచి 30 వేల మధ్యలో ఉంటుంది. AMIS, ప్రకాశం,విశాఖపట్నం ,కాకినాడ,కొత్త వలస ప్రాంతాలలో ఉద్యోగాలు ఉంటాయి.

విద్యార్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అభ్యర్థి విద్య అర్హత టెన్త్ ,ఇంటర్మీడియట్ ,డిప్లొమా & Any డిగ్రీ చదివిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply