Airport junior executive jobs 2025

ఉద్యోగాల కోసం చూస్తున వారికీ Airport Authority of India (AAI)వారు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఇందులో మొత్తం 39 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

ఏప్రిల్ 24 నుంచి మే 25 వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించారు. 40 వేలకు పైగా జీతం ఇస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ పరిశీలించి ఎంపిక చేస్తారు. నోటోఫికేషన్ పూర్తి సమాచారం కింద ఇవ్వబడింది.


ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చేయుటకు ఏప్రిల్ 24 నుంచి మే 25 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.


ఉద్యోగ సంస్థ & పోస్టులు :
ఈ నోటిఫికేషన్ Airport Authority of India (AAI) వారు విడుదల చేసారు. ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు 309 భర్తీ చేస్తున్నారు.


విద్యా అర్హత :
ఈ పోస్టులకి దరఖాస్తు చేయడానికి ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. ఎలాంటి అనుభవం అవసరం లేదు.


వయస్సు :
ఈ Airport ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. SC,ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు .


జీతం వివరాలు :
ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే జీతం 40000/- నుండి 1,40,000/- వరకు రావడం జరుగుతుంది. ఇతర అన్ని రకాల అలవెన్సుస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి .


దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి UR, EWS, OBC, అభ్యర్థులకు 1000 రూపాయలు ఫీజు చెల్లించాలి. మిగతా అందరు అభ్యర్థులు ఉచితం గా దరఖాస్తు చేసుకోవచ్చు .వారికీ ఎటువంటి ఫీజు లేదు.


ఎంపిక విధానం :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వ్రాత పరీక్షా లేదా ఇంటర్వ్యూ నిర్వహించి డాకుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం :
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైటు సందర్శించండి . అర్హత ఉన్న వారు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోండి .

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply