TS Notification :రాష్ట్రం లో 27 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 27 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ ఉద్యోగాలు వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేయనున్నారు.

TS Notification Update :

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త .. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగం గా 27 వేల ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు. ఇందులో వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు ఏ విధంగా పరీక్షలు నిర్వహించాలి,వాటికీ సంబంధించిన qualification , సిలబస్ మొదలైన వివరాల కోసం ప్రభుత్వం చర్చలు నిర్వహిస్తోంది. త్వరలో ఈ నోటిఫికేషన్ అన్ని రీ షెడ్యూల్ చేసి వాటి వివరాలు తెలియజేస్తారు. మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించగలరు.

ఉద్యోగాలు, వాటి వివరాలు :

ఈ 27 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా

పోలీస్ ఖాళీలు- 14,000

ఇంజనీర్ పోస్టులు- 2,000

గ్రూప్ 3 అండ్ 4 – 1,000 పోస్టులు

డైరెక్టర్ రిక్రూట్మెంట్ కింద 7,000 వేల ఉద్యోగాలు,GPO పోస్టులు భర్తీ చేయనున్నారు.

అలాగే వీటికి సంబంధించి Qualification మరియు సిలబస్ వివరాలు పరిశీలిస్తున్నారు. గ్రూప్ 3 మరియు 4 ఉద్యోగాలకు డిగ్రీ qualification ఉన్న నైవెధ్యం రెండిటికి ఒకటే పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు.

నోటిఫికేషన్ ఎప్పుడు ? ఎలా ?….

  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 జాబ్ క్యాలెండర్ ప్రకారం 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది.
  • ఇందులో 27 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని భావిస్తున్నారు.
  • ఈ ఉద్యోగాలకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.
  • విద్య, వైద్య, ఆర్టీసీ, ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో ఈ ఉద్యోగాలు భర్తీ చేయబడతాయి.
  • నిరుద్యోగులకు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు.
  • పోస్టులు, అర్హతలు, పరీక్ష విధానం తదితర వివరాలు నోటిఫికేషన్ లో అందుబాటులో ఉంటాయి. 
  • నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లను తనిఖీ చేయడానికి ప్రభుత్వ వెబ్సైట్లు మరియు ఉద్యోగ పోర్టల్లను క్రమం తప్పకుండా గమనించాలి అని తెలియజేసారు .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *