Hostel Warden Jobs 2025/ హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు :

Hostel Warden Jobs 2025/ హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు :

Hostel Warden Jobs 2025:

కేవలం 10 వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు మణిపూర్ విశ్వ విద్యాలయం నుండి గ్రూప్ B అండ్ C ద్వారా సెక్షన్ ఆఫీసర్ , స్టేనోగ్రాఫేర్, సీనియర్ అసిస్టెంట్ , టెక్నికల్ అసిస్టెంట్ , జూనియర్ అసిస్టెంట్ ,లైబ్రరీ అటెండర్ , డ్రైవర్, హాస్టల్ వార్డెన్,ల్యాబోరేటరీ అటెండర్ మొదలైన ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఇందులో మొత్తం 78 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ సంబంధిత పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది. ఒక సరి గమనించగలరు.

ఉద్యోగ సంస్థ : ఈ నోటిఫికేషన్ మణిపూర్ యూనివర్సిటీ వారు విడుదల చేసారు.

ఖాళీలు : మొత్తం 78 ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

పోస్టులు :

సెక్షన్ ఆఫీసర్ , స్టేనోగ్రాఫేర్, సీనియర్ అసిస్టెంట్ , టెక్నికల్ అసిస్టెంట్ , జూనియర్ అసిస్టెంట్ ,లైబ్రరీ అటెండర్ , డ్రైవర్, హాస్టల్ వార్డెన్,ల్యాబోరేటరీ అటెండర్ మొదలైన ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.

వయస్సు :

దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్టం గా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి. SC ,ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు , OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

జీతం :

ఈ పోస్టులకు ఎంపిక అయితే జీతం పోస్టుల వారీగా 35,000/- నుండి 1,42,400/- వరకు జీతం రావడం జరుగుతుంది. ఇతర అలవెన్సు అండ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

దరఖాస్తు రుసుము :

దరఖాస్తు చేయుటకు 500 ఫీజు చెల్లించాలి. SC ,ST దివ్యంగులకు 300/-రూపాయలు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు,

కావాల్సిన విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు పోస్టుల వారీగా 10th ,12th ITI ,డిప్లోమ , ఏదైనా డిగ్రీ అర్హత ఉంటె చాలు ఎలాంటి అనుభవం అవసరం లేదు .

సెలక్షన్ చేసే విధానం:

దరఖాస్తు చేసుకున్న వారికీ రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి డాకుమెంట్స్ పరిశీలించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైటు ను సందర్శించండి.

ముఖ్యమైన తేదీలు : దరఖాస్తు చేయుటకు 15 మే 2025 నుంచి 13 జూన్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply