AP DSC : మెగా డీఎస్సీ పరీక్షలు 20 రోజుల్లో పూర్తి చేస్తారు గుడ్ న్యూస్ వీరు క్వాలిఫై అయితే జాబ్

AP DSC Latest Update :

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

ఆంధ్రప్రదేశ్ లో మెగా డీ యస్సీ నోటిఫికేషన్ 16,437 పోస్టులకు సంబంధించి తాజా అప్డేట్ రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు జూన్ 6 నుండి జులై 6 వరకు నిర్వహించాల్సి ఉంది. వాటికీ సంబందించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి TCS ION ఇన్స్టిట్యూట్ నందు పరీక్ష కేంద్రాలకు అనుమతి లభించడం జరిగింది. అలాగే విద్యా సఖ ఆధ్వర్యం లో ఉండే ఇంజనీరింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటితో షెడ్యూల్ కన్నా ముందే 20
రోజుల్లో పరీక్షలు పూర్తి చేయాలనీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

DSC Schedule Update :

ఈ పరీక్ష కేంద్రాలు అందుబాటులోకి వస్తే రోజుకి సగటున 40 వేల నుండి 50 వేల మంది పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది. మొత్తం 5 లక్షల 30 వేల దరఖాస్తులు రావడం జరిగింది. దానికి అనుగుణం గా పరీక్షలు 20 రోజుల్లో పూర్తి చేయాలనీ అధికారులు భావిస్తున్నారు. ఈ విధానం గా పూర్తి చేసే నార్మలైసేషన్ సమస్యలు కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఏది ఒక గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు. ప్రభుత్వం షెడ్యూల్లో ఎటువంటి వాయిదా లేకుండా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

పరీక్షా వివరాలు:

సంస్థ పేరు – ఆంధ్రప్రదేశ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (AP DSC)
పరీక్ష పేరు – టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ 2025
పోస్ట్ పేరు – స్కూల్ అసిస్టెంట్లు, SGT, TGT, PGT, మరియు ప్రిన్సిపాల్స్
అధికారిక సైట్ – https://cse.ap.gov.in/ లేదా https://apdsc.apcfss.in/…

ముఖ్యమైన తేదీలు:

1.AP DSC 2025 నోటిఫికేషన్ విడుదల తేదీ- 20 ఏప్రిల్ 2025
2.AP DSC హాల్ టికెట్ 2025 – 30 మే 2025
3.AP DSC పరీక్ష తేదీ 2025- జూన్ 6 నుండి జూలై 6, 2025

అర్హత ప్రమాణాలు :

విద్యార్హత – సీనియర్ సెకండరీ ఉత్తీర్ణత (తప్పనిసరి – AP TET / CTET )
వయోపరిమితి – 18 నుండి 44 సంవత్సరాలు (01/07/2024 నాటికి)…

ఎంపిక విధానం:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

TRT (80%) మరియు AP TET (20%) స్కోర్ యొక్క వెయిటేజ్
వ్యక్తిగత ఇంటర్వ్యూ (PI) / డాక్యుమెంట్ వెరిఫికేషన్
తుది మెరిట్ జాబితా…

 

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply