Infosys Jobs 2025: ఇన్ఫోసిస్ సంస్థ లో ఫ్రెషర్స్ కు ఉద్యోగాలు విడుదల చేసారు

Infosys Jobs 2025 :
ఇన్ఫోసిస్ సంస్థ లో BPM ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఇండియా లో అతి పెద్ద సంస్థ అయిన ఇన్ఫోసిస్ ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 500 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి జీతం, ఎంపిక విధానం , వయస్సు, దరఖాస్తు విధానం పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది. తెలుసుకొని అర్హత ఉన్న వారు దరఖాస్తు చేయండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు :
ఈ నోటిఫికేషన్ ఇన్ఫోసిస్ సంస్థ విడుదల చేసింది. ఇందులో BPM ఉద్యోగాలు ఉన్నాయి. ఫ్రెషర్స్ ఈ పోస్టులకు అర్హులు. మొత్తం 500 పోస్టులు ఉన్నాయి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టం గా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
విద్య అర్హత :
ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు
జీతం :
ఈ పోస్టుకు ఎంపిక అయితే నెలకు 25,000/- జీతం ఇస్తారు. ఇతర అలవెన్సుస్ అండ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
కావాల్సిన నైపుణ్యం :
1.మీరు ఈ ఇన్ఫోసిస్ ఉద్యోగానికి ఎంపిక అవ్వాలంటే ఇంగ్లీష్ చదవడం రాయడం మాట్లాడడం తెలిసి ఉండాలి.
2.కంపెనీ కస్టమర్స్ తో కాల్ , చాట్ మరియు E MAIL ద్వారా వారి సమస్యలు తెలుసుకొని వాటికీ పరిష్కారాలు చూపాలి.
3.మీరు ఎంపిక అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రాబ్లెమ్ సాల్వింగ్ స్కిల్ కలిగి ఉండాలి.
4.కంపెనీ సంబంధించి టీం తో కలిసి పని చేయాలి.
దరఖాస్తు రుసుము :
దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు . అందరు దరఖాస్తు చేయవచ్చు.
ముఖ్యమైన తేదీ :
దరఖాస్తు చేయడానికి 20 మే 2025 వరకు అవకాశం ఉంది.