Job Mela : 10th అర్హతతో ప్రైవేట్ కంపెనీ లలో భారీ ఉద్యోగాలు

Job Mela : 10th అర్హతతో ప్రైవేట్ కంపెనీ లలో భారీ ఉద్యోగాలు … వెంటనే అప్లై చేయండి.

 

Telugu Jobs Guide :

ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా NER స్కూల్ ఆవరణం లో ఈ నెల 21 వ తేదీ న మెగా జాబ్ మేళా ఎలా నిర్వహిస్తున్నారు. మొత్తం 20 ప్రైవేట్ కంపెనీ లో 835 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ ఉపాధి కల్పించే ఉద్దేశం తో ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాలో ఈ నెల మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా కోసం మార్నింగ్ 9 గంటలకి హాజరు కావాలని తెలిపారు.

ఈ జాబ్ మేళా కోసం ముందుగా మీరు https://naipunyam.ap.gov.in/ ఈ వెబ్సైటు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 21 వ తేదీన మెగా జాబ్ మేళా కోసం 20 రకాల కంపెనీలు వస్తున్నాయి.

స్టార్టింగ్ శాలరీ: 10,000 నుంచి 30,000 మధ్యలో ఉంటుంది.

లొకేషన్:

కాకినాడ ,విశాఖపట్నం, హైదరాబాద్, శ్రీ సిటీ ,అనంతపురం , తిరుపతి, బెంగళూరు ప్రాంతం లో ఉద్యోగాలు ఉన్నాయి.

వయసు :18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య లో ఉండాలి.

విద్య అర్హతలు :

10th ,intermediate , degree ,B.Tech agriculture department లో చదివిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

 

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply