Anganwadi Notification 2025:

Anganwadi Notification 2025 : అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

Telugu Jobs Guide : Andhra pradesh Anganwadi Job Notification Apply Online :

అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు శుభవార్త … కేవలం 10 వ తరగతి పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఉద్యోగం వస్తుంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.

ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూర్ రూరల్ ప్రాజెక్ట్ పరిధి లో అంగన్వాడీ పోస్టుల భర్తీ చేసేందుకు CDPO శ్యామ్ సుగుణ కుమారి గారు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

చిత్తూర్ పరిధిలోని జాన్స్ గార్డెన్ లో మినీ అంగన్వాడీ టీచర్, లెనిన్ నగర్ లో ఆయా, గుడిపాల మండలం రామభద్రపురం లో ఆయా పోస్ట్లు ఖాళీలు ఉన్నాయి.

ఆసక్తి గల మహిక అభ్యర్థులు 10 వ తరగతి పాస్ అయి ఉండాలి. సొంత గ్రామం లో లేదా వార్డ్ లో నివసిస్తూ ఉండాలి. వయసు 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ నెల మే 24 లోపు దరఖాస్తులను పూర్తి చేసి కొండారెడ్డి పల్లి ప్రాంతంలో చిత్తూర్ ప్రాజెక్ట్ కార్యాలయం లో సమర్పించాలన్నారు. ఈ నోటిఫికేషన్ గురించి CDPO శ్యామ్ సుగుణ కుమారి గారు ప్రకటించడం జరిగింది.

కావాల్సిన సర్టిఫికెట్స్:

1.పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం ఉండాలి.

2.10th పాస్ అర్హత సర్టిఫికెట్స్

3.స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు

4.స్థానికత నిర్ధారించే రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply