SURVEYOR : త్వరలో 5000 లైసెన్స్డ్ సెర్వెయర్ నోటిఫికేషన్ మంత్రి ప్రకటన

Telugu Jobs Guide : Licenced Surveyor Training 2025:

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త …. తెలంగాణ అకాడమీ అఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ద్వారా లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ కోసం అర్హత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

సర్వే విభాగంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి సమీక్ష – 5000 సర్వేయర్ల భర్తీకి నిర్ణయం – 50 రోజుల పాటు శిక్షణ – తర్వాత విధుల్లోకి తీసుకోనున్న ప్రభుత్వం.

Licenced Surveyor Training 2025 Notification All Details :

లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ కోసం ఇంటర్మీడియట్ లో MPC 60%, ITI డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్), డిప్లొమా (సివిల్), బి.టెక్ (సివిల్) ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ కోసం అప్లికేషన్ 5 మే 2025 నుంచి 17 మే 2025 వరకు మీ దగ్గర ఉన్న మీసేవ కేంద్రంలో అప్లై చేసుకోండి.

లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణకోసం ఎంపిక అయిన అభ్యర్థులకు 50 రోజుల పని దినాలలో శిక్షణ ఇస్తారు. శిక్షణ కొరకు OC అభ్యర్థులు రూ 10,000/- BC అభ్యర్థులకు రూ 5000/- & SC ,ST అభ్యర్థులకు రూ 2500/-రూపాయలను ఫీజు గా చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు కోసం 9849081489, 7032634404 & 9441947399 నంబర్లను సంప్రదించవచ్చు.

లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ మీరు పొందినట్లైతే ప్రభుత్వం విడుదల చేసే 5,000 సెర్వేయరు ఉద్యోగాలకు అవకాశం పొందవచ్చును.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply