HCL Trade Apprentice Recruitment 2025:

HCL Trade Apprentice Recruitment 2025: HCL వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు.

Telugu Jobs Guide : HCL Trade Apprentice Recruitment 2025 Notification :

10th & ITI అర్హతతో హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ (HCL) లో అప్రెంటిస్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికెషన్స్ (HCL) వాళ్లే ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు. మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది. ఒక సారి పరిశీలించగలరు.

మొత్తం పోస్టులు : 209

విద్య అర్హతలు :

10th & ITI చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయో పరిమితి :

02 జూన్ 2025 నాటికీ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

సెలక్షన్ చేసే విధానం : విద్యా అర్హత మెరిట్ ఆధారం గా సెలక్షన్ చేస్తారు.

అప్లికేషన్ ఫీజు : ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు లేదు

దరఖాస్తు చివరి తేదీ : 19 మే 2025 నుంచి 02 జూన్ 2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైటు www.hindustancopper.com ను సందర్శించండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *