SBI Loan : గ్యారంటీ లేకుండానే అశ్మిత స్కీం ద్వారా SBI లోన్ ఇస్తుంది

SBI Loan : గ్యారంటీ లేకుండానే అశ్మిత స్కీం ద్వారా SBI లోన్ ఇస్తుంది

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

SBI Loan 2025:

SBI అశ్మిత స్కీమ్ ద్వారా మహిళా వ్యాపారవేత్తలకు గ్యారెంటీ లేకుండా రుణాలు అందించబడుతున్నాయి. ఈ స్కీమ్ ద్వారా 10 లక్షల నుండి 5 కోట్ల వరకు రుణాలు లభిస్తాయి. ఈ రుణాలు పొందడానికి ఎలాంటి తాకట్టు (collateral) అవసరం లేదు. ఈ స్కీమ్ ద్వారా మహిళా వ్యాపారవేత్తలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించడం జరుగుతుంది. 

SBI అశ్మిత స్కీమ్ లోన్ వివరాలు:

  • రుణ పరిమితి: 10 లక్షల నుండి 5 కోట్ల వరకు.
  • రుణం రకం: టర్మ్ లోన్ మరియు డ్రాఫ్ట్ లైన్ ఆఫ్ క్రెడిట్ (OD).
  • వడ్డీ రేటు: తక్కువ వడ్డీ రేటు.
  • గ్యారెంటీ అవసరం లేదు: ఎలాంటి ఆస్తులను తనఖా పెట్టవలసిన అవసరం లేదు.
  • కార్యకలాపాలు: వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన చట్టబద్ధమైన అవసరాల కోసం ఈ రుణాలు ఉపయోగించవచ్చు. 

అప్లై చేసుకునే విధానం:

  • మీ సమీపంలోని SBI బ్రాంచ్‌ను సంప్రదించవచ్చు.
  • డిజిటల్, సెల్ఫ్ ఇనీషియేటెడ్ ప్రాసెస్ ద్వారా రుణం పొందవచ్చు. 

ఎవరెవరు అర్హులు:

మహిళల భాగస్వామ్యం 50 శాతం ఉండే పరిశ్రమలు ఈ రుణం కోసం అర్హులు, మహిళా వ్యాపారవేత్తలు. 

స్వయం గా వ్యాపారం చేయాలనుకున్న మహిళా అభ్యర్థులకు శుభవార్త … ఎటువంటి గ్యారంటీ లేకుండా స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా అశ్మిత లోన్ స్కీం ద్వారా వ్యాపారం స్టార్ట్ చేయడానికి ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణాలు పొందవచ్చు అని బ్యాంకు వెల్లడించింది.

SBI Provides loans through Asmitha Scheme without guarantee

ఈ పథకం మహిళా దినోత్సవ సందర్భంగా ప్రవేశ పెట్టడం జరిగింది. వేగంగా సులువుగా అర్హులైన మహిళ అభ్యర్థులకు వ్యాపార రుణాలు ఇస్తుంది.
మరిన్ని వివరాల కోసం SBI వెబ్సైటు లేదా బ్యాంకు ను సంప్రదించాలని SBI కోరుతుంది.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply