Fireman Jobs :10th అర్హతతో ఫైర్ మెన్ ఉద్యోగాలు …. వెంటనే దరఖాస్తు చేసుకోండి

Fireman Jobs :10th అర్హతతో ఫైర్ మెన్ ఉద్యోగాలు …. వెంటనే దరఖాస్తు చేసుకోండి

CSL Fireman Notification 2025 in Telugu :

నిరుద్యోగులకు శుభవార్త …. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (CSL)లో 24 కాంట్రాక్టు ప్రాతిపదికన ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీ కి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం 12 మే 2025 & ఆన్లైన్ దరఖాస్తు కు చివరి తేదీ 23 మే 2025. టెన్త్ తో పాటు యూనియన్ అఫ్ ఇండియా జారీ చేసిన చెల్లబాటు అయ్యే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ , గరిష్ట వయోపరిమితి 23 మే 2025 నాటికీ 30 సంవత్సరాలకు మించకూడదు. రాత పరీక్ష ,ఫీజికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఫైర్ మెన్ పోస్టులు కోసం నెల జీతం మొదటి సంవత్సరం 27,630/-, రెండవ సంవత్సరం రూ 28,500/- మరియు మూడవ సంవత్సరం
29,250/- నెల జీతం ఇస్తారు. గరిష్ట వయోపరిమితి 23 మే 2025 నాటికీ 30 సంవత్సరాలు మించి ఉండకూడదు. OBC ( నాన్ క్రీమి లేయర్ ) అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి లో 3 సంవత్సరాలు మరియు స్సీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు రిజర్వు చేయబడిన పోస్టులలో సడలింపు ఉంటుంది.

CSL ఫైర్ మెన్ ఉద్యోగాలకు దరఖాస్తుదారులు ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు www.cochinshipyard.in( కెరీర్ పేజీ CSL ,కొచ్చి ) లింక్ లో ఆన్లైన్ లో అప్లై చేయాలి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply