Bank Jobs : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

Bank Jobs : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల … వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి

IOB LBO Recruitment 2025 Union Bank Local Bank Officer LBO Notification 2025 Apply Now | Telugu Jobs Guide

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు లో లోకల్ బ్యాంకు ఆఫీసర్ LBO పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ చేసారు. ఈ నోటిఫికెషన్స్ మొత్తం 400 పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో 12 మే 2025 నుంచి 31 మే 2025 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.మరిన్ని వివరాల కోసం https://iob.in /careers ను సందర్శించండి.

యూనియన్ బ్యాంకు లోకల్ బ్యాంకు ఆఫీసర్ LBO 400 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. జీతం,అర్హత,వయస్సు,దరఖాస్తు విధానం, మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించగలరు.

మొత్తం పోస్టుల సంఖ్య : 400 ఉద్యోగాలు

పోస్టుల వివరాలు : లోకల్ బ్యాంకు ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.

అర్హత :

పోస్టును అనుసరించి Any డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తెలుగు భాష వచ్చి ఉండాలి.

వయస్సు :01.10.2025 నాటికీ 20 నుంచి 30 ఇయర్స్ మధ్య ఉండాలి.


జీతం:నెలకు రూ 48,480/- to రూ 85,920/- వరకు జీతం ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు :

,ST Pwbd అభ్యర్థులకు 175/- రూపాయలు మరియు మిగిలిన అభ్యర్థులకు 850/- రూ అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

సెలక్షన్ చేసే విధానం : ఆన్లైన్ లో రాత పరీక్షా ,స్కిల్ టెస్ట్ ,ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: https://www.iob.in/Careers ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 12. 05. 2025

దరఖాస్తు చివరి తేదీ: 31.05. 2025

దరఖాస్తు లింక్: https://www.iob.in/Careers

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply