CCI Jobs : జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

CCI Jobs : జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల… వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

Cotton Corporation Of India Limited Recruitment Apply Online Now | Telugu Jobs Guide

నిరుద్యోగులకు శుభవార్త …. కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వ టెక్సటైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లోని ప్రభుత్వ రంగ సంస్థ లో మేనేజ్మెంట్ ట్రేనీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ & జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికెషన్స్ మొత్తం 147 పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో 09 మే 2025 నుంచి 24 మే 2025 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. జీతం,అర్హత,వయస్సు,దరఖాస్తు విధానం, మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించగలరు.

మొత్తం పోస్టుల సంఖ్య : 147 ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

మేనేజ్మెంట్ ట్రేనీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.

అర్హత :

పోస్టును అనుసరించి డిప్లొమా (ఎలెక్ట్రికల్స్ / ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్ ) B.sc (అగ్రికల్చర్ ), MBA (అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ /అగ్రికల్చర్ ) & CA /CMA ,పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తెలుగు బాష వచ్చి ఉండాలి.

వయస్సు : 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం:

నెలకు మేనేజ్మెంట్ ట్రేనీ(Mktg )- రూ 30,000 నుంచి 1,20,000(IDA ) ,మేనేజ్మెంట్ ట్రేనీ(ఖాతాలు ) -రూ 30,000 నుంచి 1,20,000(IDA) ,జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్-రూ 22,000 నుంచి 90,000(IDA), & జూనియర్ అసిస్టెంట్ (కాటన్ టెస్టింగ్ ల్యాబ్ )- రూ 22,000 నుంచి 90,000(IDA) వరకు జీతం ఇస్తారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

అప్లికేషన్ ఫీజు :

SC ,ST Pwbd అభ్యర్థులకు 500/- రూపాయలు మరియు మిగిలిన అభ్యర్థులకు 1500/- రూ అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

సెలక్షన్ చేసే విధానం :

ఆన్లైన్ లో రాత పరీక్షా ,స్కిల్ టెస్ట్ ,ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: https://cotcorp.org.in/ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 09. 05. 2025

దరఖాస్తు చివరి తేదీ: 24. 05. 2025

దరఖాస్తు లింక్: https://cotcorp.org.in

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply