AP Intermediate : ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్స్ విడుదల

AP Intermediate : ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్స్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

AP Inter Supplementary Hall Tickets are Released :

ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ ఈరోజు విడుదల చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటన చేయడం జరిగింది.

ఇంటర్మీడియట్ జనరల్, ప్రైవేట్ & ఒకేషనల్ విద్యార్థులు ఉదయం 11 గంటల ఇంటర్మీడియట్ బోర్డు ఆఫిసిఅల్ వెబ్సైటు ద్వారా https://bie.ap.gov.in/ డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతున్నారు. లేదా వాట్స్ యాప్ నెంబర్ 9552300009 ద్వారా విద్యార్థులు ఆధార్ , పుట్టిన తేదీ ఆధారంగా హాల్ టిక్కెట్లు పొందవచ్చని తెలియజేసారు.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply