జైళ్ళ శాఖ లో 10 వ తరగతి అర్హతతో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

జైళ్ళ శాఖ లో 10 వ తరగతి అర్హతతో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

ముఖ్యాంశాలు :

తెలంగాణ జైళ్ల శాఖ లో నోటిఫికేషన్ విడుదల చేసారు.
ప్రాజెక్ట్స్ కో ఆర్డినేటర్,అకౌంట్ కం క్లర్క్ ,సోషల్ వర్కర్ కమ్యూనిటీ వర్కర్,నర్స్ &వార్డ్ బాయ్స్ ఉద్యోగాలు ఉన్నాయి.
కేవలం 10th , any డిగ్రీ ,అర్హతతో స్టార్టింగ్ శాలరీ రూ 25000/- నుండి 30000/- p.m మధ్యలో ఇస్తారు.
అప్లికేషన్ చివరి తేదీ 13 మే 2025 లోపు అప్లై చేసారు.

Telangana Prisons Department Recruitment 2025 Latest Jobs:

తెలంగాణ జైళ్ల శాఖలో ప్రాజెక్ట్స్ కో ఆర్డినేటర్,అకౌంట్ కం క్లర్క్ ,సోషల్ వర్కర్ కమ్యూనిటీ వర్కర్,నర్స్ &వార్డ్ బాయ్స్ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు ఆహ్వానిస్తారు.
ఈ నోటిఫికేషన్ కేవలం పదో తరగతి పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఈ మెయిల్ చేస్తే చాలు. తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ చంచల్గూడ , చెర్లపల్లి , సంగారెడ్డి,మరియు నిజామాబాద్ కేంద్ర కారాగారాల్లో నడుస్తున్న డి- అడిక్షన్ సెంటర్ల లో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కొన్ని పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని తగిన డాకుమెంట్స్ తో పాటు CV ని మెయిల్ లేదా తపాలా ద్వారా పంపవలసి ఉంటుంది.

కావాల్సిన అర్హతలు :

పోస్ట్ అనుసరించి పదవ తరగతి (10th class ) ఏదైనా డిగ్రీ, B.sc /M.sc In Psychology (కౌన్సిలింగ్ అనుభవం ) B.Com /M.com , MSW (మెడికల్ /సైకియాట్రీ నైపుణ్యం ), MPH , 1 సంవత్సర అనుభవం అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయస్సు :

20.5.2025 నాటికీ గరిష్ట వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి. SC ,ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు , OBC , ఎక్స్ -సర్వీస్ మెన్ కోసం 3 సంవత్సరాలు , సాయుధ దళాలలో సర్వీస్ యొక్క పొడవు తో పాటు , విభిన్న వికలాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

వేతనం :

పోస్ట్ ను అనుసరించి నెలకు ఉద్యోగం ఆధారం గా గౌరవ వేతనాలు ఈ విధం గా ఇవ్వడం జరుగుతుంది.
ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ : రూ 30000/-
సైకాలజిస్ట్ /కౌన్సిలర్ :రూ 25000/-
సోషల్ వర్కర్ : రూ 25000/-
అకౌంటంట్ : రూ 18000/-
వార్డ్ బాయ్స్ : రూ 20000/-
పీర్ ఎడ్యుకేటర్ : రూ 10000/-(విసిట్ బేసిస్ )జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

రాత పరీక్ష లేకుండా ,ఇంటర్వ్యూ &డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఇచ్చిన అర్హతలు ఉన్న అభ్యర్థులు తగిన డాకుమెంట్స్ (అర్హత సర్టిఫికెట్స్, అనుభవ ధ్రువీకరణ పత్రాలు , గుర్తింపు కార్డు మొదలైనవి ) ,మరియు తమ అప్డేటెడ్ CV తో పాటు తపాలా లేదా మెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలి.

తపాలా ద్వారా పంపవలసిన చిరునామా :
Director General of Prisons &Correctional Services ,Jail Bhavan, Malakpet,Hyderabad -500024.
E -Mail address : dgprisonstg@gmail.com

అప్లికేషన్ ఫీజు :

OC అభ్యర్థులకు రూ 0/-
SC /ST /BC /EWS /శారీరక వికలాంగ అభ్యర్థులకు 0/-

ముఖ్యమైన తేదీ వివరాలు :

దరఖాస్తుల ప్రారంభ తేదీ : 03. 05. 2025
దరఖాస్తుల ముగింపు తేదీ : 13. 05. 2025

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply