
AP CET 2025 Schedule :
ఆంధ్రప్రదేశ్ వివిధ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసారు. ఈ AP CET 2025 పూర్తి షెడ్యూల్ పరీక్షలు 6 మే 2025 న ప్రారంభించి 13 జూన్ 2025 వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు మీరు దరఖాస్తు చేసిన పరీక్షా షెడ్యూల్ క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి పరిశీలించి మీ పరీక్షకు హాజరు కాగలరు.
పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ వివరాలు :
- AP ECET : ఈ పరీక్షా JNTU అనంతపూర్ వారు 6 మే 2025 న ఉదయం మరియు మధ్యాహ్నం నిర్వహిస్తారు. ఒక షిఫ్ట్ కు
3 గంటల సమయం ఉంటుంది. - AP ICET : ఈ పరీక్ష ఆంధ్ర యూనివర్సిటీ వారు 7 మే 2025 న రెండు షిఫ్ట్ లలో పరీక్ష నిర్వహిస్తారు.
- AP EAPCET :ఈ పరీక్ష కాకినాడ JNTU వారు 19 మే 2025 నుండి 20 మే 2025 వరకు నిర్వహిస్తారు.
- AP EAPCET : ఈ ఇంజనీరింగ్ పరీక్షా ను JNTU కాకినాడ వారు 21 మే 2025 నుండి 27 మే 2025 వరకు నిర్వహిస్తారు.
- AP LAWCET : లా సెట్ పరీక్షా 5 జూన్ 2025 న ఒకే షిఫ్ట్ లో ఉదయం 9 గంటల నుండి 10.30 వరకు నిర్వహిస్తారు.
- AP Ed.CET : ఈ పరీక్ష 5 జూన్ 2025 మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు నిర్వహిస్తారు.
- AP PGECET : ఈ పరీక్ష ఆంధ్ర యూనివర్సిటీ వారు 6 జూన్ 2025 నుండి 8 జూన్ 2025 వరకు నిర్వహిస్తారు.
- AP PGCET : ఈ పరీక్ష ను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారు 9 జూన్ 2025 నుండి 13 జూన్ 2025 వరకు నిర్వహిస్తారు.
పరీక్ష కు ఎలా వెళ్ళాలి? అభ్యర్థులు క్రింద తెలిపిన విధంగా మీ పరీక్ష కు హాజరు కావాల్సి ఉంటుంది.
- హాల్ టికెట్
- ప్రభుత్వ ID ప్రూఫ్ ( ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ )
- బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్
ప్రభుత్వం పూర్తి పరిక్ష షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది, మీ హాల్ టికెట్ లో మీ పరీక్ష ఎపుడు నిర్వహిస్తారో వాటికీ సంబందించిన వివరాలు అభ్యర్థులు గమనించి పరీక్షా కు హాజరు కాగలరు.