Inter Admissions 2025: TS ఇంటర్ అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల

Inter Admissions 2025:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

తెలంగాణ బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతికి సంబందించిన ఫలితాలు విడుదల చేసిన వెంటనే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఇంటర్ కి సంబందించిన షెడ్యూల్ ని విడుదల చేసింది.
తెలంగాణ ఇంటర్ కాలేజీ లో మీరు ఇంటర్మీడియట్ చదవాలంటే ముందుగా ఈ పని ఖచ్చితంగా చేయాలి. Inter Admissions 2025 కి సంబందించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ లో భాగంగా తెలంగాణ విద్యార్థులు అందరూ జూనియర్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు ,ఎయిడెడ్ కాలేజీలు మరియు గురుకుల కేజీబీవీ మోడల్ స్కూల్స్ వారి యొక్క Inter Admissions 2025 ను ప్రారంభించాలని షెడ్యూలులో ప్రకటించారు.

Inter Admissions 2025 Details :

తెలంగాణ రాష్ట్రం లో ఇంటర్మీడియట్ కి సంబందించిన అడ్మిషన్స్ అనేవి మే 1st నుంచి మొదటిదశ ప్రక్రియ ప్రారంభం అవుతున్నాయి. జూన్ 2nd తేదీ నుంచి classes ప్రారంభం చేస్తారు. మొదటి దశ అనేది జూన్ 30 వరకు కంప్లీట్ అవుతుంది.

Registration Start : 1st May
Registration End : 31st May
Classes Start : 2nd June

1st ప్లేస్ అడ్మిషన్స్ పూర్తయ్యే తేదీ :30th June

college details ఎలా చెక్ చేయాలి :

10th పాసైన విద్యార్థులు ఇంటర్ బోర్డు చేత గుర్తింపు పొందినటువంటి కళాశాలలో నే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని ఇంటర్మీడియట్ బోర్డు వారు క్లియర్ గా చెప్పారు. అయితే ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు పొందినటువంటి కాలేజీ ల లిస్ట్ అనేది అది కరెక్ట్ వెబ్సైటు లో పెట్టారు. ఆ లింక్ ద్వారా మీరు ఆ లిస్ట్ అనేది గమనించవచ్చు.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply