CSIR NEIST Recruitment 2026 : 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & డ్రైవర్ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి
10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం. CSIR – నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CSIR-NEIST) లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) & డ్రైవర్ పోస్టుల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం: 05 మే 2026 (ఉదయం 8:30 AM)
- చివరి తేదీ: 04 జూన్ 2026 (సాయంత్రం 5:00 PM)
- అధికారిక వెబ్సైట్: https://www.neist.res.in/
పోస్టుల వివరాలు:
- సంస్థ పేరు: CSIR-NEIST
- పోస్టులు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) & డ్రైవర్
- మొత్తం ఖాళీలు: 10 పోస్టులు
- ఉద్యోగ రకం: పర్మనెంట్ జాబ్స్
విద్యార్హత:
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS):
- మెట్రిక్యులేషన్ (10th) లేదా ఇంటర్మీడియట్ (12th) ఉత్తీర్ణత
డ్రైవర్ పోస్టు:
- 10వ తరగతి పాస్
- LMV డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి
- కనీసం 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం
- వాహనాల ప్రాథమిక మెయింటెనెన్స్‌పై అవగాహన
వయోపరిమితి:
- MTS పోస్టులకు గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
- డ్రైవర్ పోస్టులకు గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది
జీతం వివరాలు:
- MTS: ప్రారంభ వేతనం సుమారు ₹33,375/-
- Driver: ప్రారంభ వేతనం సుమారు ₹36,700/-
- అదనంగా DA, HRA, TA వంటి అలవెన్సులు వర్తిస్తాయి
అప్లికేషన్ ఫీజు:
- జనరల్ / OBC / EWS అభ్యర్థులు: ₹500/-
- SC / ST / మహిళలు / PwBD / Ex-Servicemen: ఫీజు లేదు
ఎంపిక విధానం:
- రాత పరీక్ష
- ట్రేడ్/స్కిల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఎలా అప్లై చేయాలి?
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
- అప్లై చేయడానికి ముందు నోటిఫికేషన్‌లోని పూర్తి వివరాలు చదవడం తప్పనిసరి
🔗 Apply Here: https://www.neist.res.in/
ముఖ్యమైన తేదీలు:
- అప్లికేషన్ ప్రారంభం: 05-05-2026
- చివరి తేదీ: 04-06-2026 Notification PDF – Click Here Apply Link – Click Here Office Website – Click Here
గమనిక:
10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు ఇది మంచి అవకాశం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందు అప్లై చేయండి.

