AP లో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ / AP Data Entry Operator Jobs 2025

AP లో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ / AP Data Entry Operator Jobs 2025


AP Data Entry Operator Jobs 2025:

ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ వారు నోటిఫికేషన్ విడుదల చేసారు. అందులో Data Entry Operator , Counsellor ,Data analyst ,social worker ఖాళీలు భర్తీ చేస్తున్నారు. 10th ,12th అర్హత ఉంటె చాలు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది.


ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయడానికి 15 ఏప్రిల్ 2025 నుండి 30 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.


ఉద్యోగ సంస్థ & పోస్టులు :

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ వారు విడుదల చేసారు. అందులో Data Entry Operator , Counsellor ,Data analyst ,social worker ఖాళీలు భర్తీ చేస్తున్నారు.


వయస్సు :

దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టం గా 42 సంవత్సరాలుఉండాలి. SC ,ST ,BC అభ్యర్థులకు 5 ఇయర్స్ వయసు సడలింపు ఉంటుంది.


జీతం వివరాలు :

ఈ నోటిఫికేషన్ పోస్టులు వారీగా జీతం 7944/-రూ నుండి 18,536/- రూ వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.


కావాల్సిన విద్యా అర్హతలు:

దరఖాస్తు చేయడానికి 10th ,12th and any degree అర్హత కలిగి ఉండాలి.


దరఖాస్తు ఫీజు వివరాలు :

జనరల్ అభ్యర్థులకు 250/- రూ , SC ,ST ,BC అభ్యర్థులకు 200/- రూ ఫీజు ఉంటుంది.


ఎంపిక చేసే విధానం :

ఎటువంటి రాత పరీక్షా ,ఇంటర్వ్యూ లేకుండా కేవలం విద్యా అర్హత ను బట్టి మార్కుల ఆధారం గా ఎంపిక చేయడం జరుగుతుంది.


దరఖాస్తు విధానం :

నోటిఫికేషన్ పూర్తి సమాచారం , అప్లికేషన్ వివరాల కోసం అధికారిక వెబ్సైటు కింద ఇవ్వడం జరిగింది.
https://tirupati.ap.gov.in ను సందర్శించండి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply