TS 10th Advanced Supplementary Exam 2026 Time Table Released

TS 10th Supplementary Exams 2026 time table with exam dates June 5 to June 12 and Telugu text announcement
TS 10th Advanced Supplementary Exams 2026 Schedule Released – June 5 to June 12 | telugujobsguide.com

TS 10th Advanced Supplementary Exam 2026 Time Table Released

రికౌంటింగ్, రీవెరిఫికేషన్ & సప్లిమెంటరీ పరీక్షల పూర్తి వివరాలు

తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మొత్తం 95.15% రెగ్యులర్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు, గత సంవత్సరం (92.78%)తో పోలిస్తే 2.37% పెరుగుదల నమోదైంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

అయితే, పరీక్షల్లో ఫెయిల్ అయిన లేదా మార్కులు మెరుగుపరుచుకోవాలనుకునే విద్యార్థుల కోసం ప్రభుత్వం Advanced Supplementary Exams 2026 టైమ్ టేబుల్ విడుదల చేసింది.

TS 10th Supplementary Exams 2026 – ముఖ్య తేదీలు

  • పరీక్షలు ప్రారంభం: 05 జూన్ 2026
  • పరీక్షలు ముగింపు: 12 జూన్ 2026
  • పరీక్ష సమయం: ఉదయం 9:30 AM నుంచి మధ్యాహ్నం 12:30 PM వరకు

Subject Wise Time Table

  • 05 జూన్ 2026: ప్రథమ భాష (మాతృభాష)
  • 06 జూన్ 2026: ద్వితీయ భాష (హిందీ / ఉర్దూ / తెలుగు etc.)
  • 07 జూన్ 2026: ఆంగ్లం
  • 08 జూన్ 2026: గణితం
  • 09 జూన్ 2026: భౌతిక శాస్త్రం
  • 10 జూన్ 2026: జీవశాస్త్రం
  • 11 జూన్ 2026: సాంఘిక శాస్త్రం / ఓరియంటల్ లాంగ్వేజ్ పేపర్
  • 12 జూన్ 2026: ఓరియంటల్ లాంగ్వేజ్ పేపర్

Exam Fee & Application Details

  • ఎగ్జామ్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2026 (హెడ్మాస్టర్ ద్వారా)
  • రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ అప్లై తేదీలు: 30 ఏప్రిల్ నుంచి 11 మే 2026 వరకు

ఫీజులు:

  • రికౌంటింగ్ ఫీజు: ₹500/- (ఒక్కో సబ్జెక్ట్‌కు)
  • రీవెరిఫికేషన్ ఫీజు: ₹1000/- (ఒక్కో సబ్జెక్ట్‌కు)

ముఖ్య సమాచారం (Quick Summary)

  • Supplementary Exams: 05 – 12 జూన్ 2026
  • టైమింగ్: 9:30 AM – 12:30 PM
  • ఫీజు చెల్లింపు: 30 ఏప్రిల్ వరకు
  • రీకౌంటింగ్ / రీవెరిఫికేషన్: 30 ఏప్రిల్ – 11 మే

More Details Visit Official Website –  Click Here

ఈ సమాచారం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు టైమ్ టేబుల్‌ను గమనించి ముందుగానే ప్రిపేర్ అవ్వండి.

 

Leave a Reply