RRB NTPC Railway Jobs : రైల్వే లో ఉద్యోగుల కోసం ఉచితంగా శిక్షణ

RRB NTPC Railway Jobs : రైల్వే లో ఉద్యోగుల కోసం ఉచితంగా శిక్షణ

Free Training For Railway Employees:

నిరుద్యోగులకు శుభవార్త …. రైల్వేశాఖలో ఉద్యోగాలు సాధించాలన్న అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తుంది.


రైల్వే ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులకు 3నుంచి 4 నెలల పాటు పరవస్తూ క్రియేటివ్ ఫౌండేషన్, రాంకీ ఫౌండేషన్ ,లయన్స్ క్లబ్ గ్రీన్ ల్యాండ్ సంస్థల ఆధ్వర్యం లో ఉచిత శిక్షణ అందించనున్నారు. ఉచిత శిక్షణ తో పాటు నిరుద్యోగులకు ప్రతి నెల 20 వ తేదీ న రక్షణ నిర్వహిస్తున్నారు.


అర్హత పరీక్షలు ఉతీర్ణత సాధించాలన్న అభ్యర్థులకు ఉచితం గా భోజనం వసతి కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం 2 తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులకు శుభవార్తను చెపుకోవచ్చు. ఈ నెల 17 వ తేదీ లోపల నమోదు చేసుకోవాలని తెలియజేసారు. ఆసక్తి కరమైన అభ్యర్థులు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఫేస్బుక్ పేజీ , యూట్యూబ్ చానెల్స్ ఫోన్ : 9515658033 లలో సంప్రదించాలని తెలియజేసారు.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply