10వ అర్హతతో సైనిక్ స్కూల్‌లో హాస్టల్ వార్డెన్ & MTS ఉద్యోగాలు | Sainik School Recruitment 2026

Sainik School Recruitment 2026 poster showing MTS and Ward Boy jobs with 10th qualification, 16 vacancies and last date 31 March 2026
Sainik School Recruitment 2026 – MTS & Ward Boy Jobs | 10వ అర్హతతో 16 పోస్టులు

10వ అర్హతతో సైనిక్ స్కూల్‌లో హాస్టల్ వార్డెన్ & MTS ఉద్యోగాలు | Sainik School Recruitment 2026

 నిరుద్యోగులకు గుడ్ న్యూస్! సైనిక్ స్కూల్, అమరావతినగర్ లో MTS (Multi Tasking Staff) మరియు Ward Boys (హాస్టల్ వార్డెన్స్) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

– 10వ తరగతి అర్హతతోనే అప్లై చేసే అవకాశం
– ఉచిత భోజనం + వసతి సౌకర్యం
–  50 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు కూడా అప్లై చేయొచ్చు

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

Vacancy Overview

  • సంస్థ పేరు: సైనిక్ స్కూల్, అమరావతినగర్
  • పోస్టుల పేరు: MTS & Ward Boys
  • మొత్తం ఖాళీలు: 16
  • జాబ్ టైప్: రెగ్యులర్ & కాంట్రాక్ట్
  • అప్లికేషన్ మోడ్: ఆఫ్‌లైన్

పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్‌లో క్రింది పోస్టులు ఉన్నాయి:

  • జనరల్ ఎంప్లాయ్ (MTS)
  • వార్డ్ బాయ్స్ (Hostel Wardens)

మొత్తం 16 పోస్టులు భర్తీ చేయనున్నారు

విద్యా అర్హత

✔ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (Matriculation) ఉత్తీర్ణత ఉండాలి

జీతం వివరాలు

నెలకు ₹18,000 నుండి ₹56,900/- వరకు జీతం అందిస్తారు

వయోపరిమితి

  • కనీసం: 21 సంవత్సరాలు 
  • గరిష్టం: 50 సంవత్సరాలు
      (01 మే 2026 నాటికి)

దరఖాస్తు రుసుము

  • General / OBC: ₹500 
  • SC / ST: ₹200
    (Demand Draft రూపంలో చెల్లించాలి)

ఎంపిక విధానం

అభ్యర్థులను క్రింది దశల ఆధారంగా ఎంపిక చేస్తారు:

  • షార్ట్‌లిస్టింగ్
  • రాత పరీక్ష
  • స్కిల్ / ట్రేడ్ టెస్ట్
  • ఇంటర్వ్యూ

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతోంది
  •  చివరి తేదీ: 31 మార్చి 2026

దరఖాస్తు విధానం (Offline)

అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి.

 దరఖాస్తు ఫారంతో పాటు ఈ డాక్యుమెంట్స్ జతచేయాలి:

  1. పాస్‌పోర్ట్ సైజు ఫోటో
  2. విద్యా అర్హత సర్టిఫికేట్లు (10th నుండి పై వరకు)
  3. అనుభవ సర్టిఫికేట్లు (ఉంటే)
  4. Demand Draft (₹500 / ₹200)
  5. కుల ధృవీకరణ పత్రం (SC/ST అయితే)

 కవరుపై అప్లై చేస్తున్న పోస్టు పేరు స్పష్టంగా రాయాలి

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

పంపాల్సిన చిరునామా

PRINCIPAL
Sainik School, Amaravathinagar
Udumalpet Taluk, Tiruppur District
Tamil Nadu – 642102

ముఖ్య సూచనలు

✔ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు
✔ చివరి తేదీకి ముందే దరఖాస్తు పంపించండి
✔ పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి

Notification PDF –  Click Here

Application PDF –  Click Here

Official Website  – Click Here 

For More Jobs Related Information: 

Follow Our What’s App Channel : Join Now

10వ అర్హతతో గవర్నమెంట్ జాబ్ + ఫ్రీ ఫుడ్ & అక్కమోడేషన్ కావాలంటే ఇది మంచి అవకాశం! వెంటనే అప్లై చేయండి.

 

Leave a Reply