నేషనల్ స్కూల్ లో క్లర్క్ జాబ్స్ / NSD Lower Division Clerk Job Vacancy 2025 Latest Jobs In Telugu

NSD Lower Division Clerk Notification 2025 Apply Online Now:
నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా,ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లో అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టార్ ,అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్ , టెక్నీషియన్ ,సూపర్ వైజర్ & లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల నియామకానికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు పక్రియ 28 ఏప్రిల్ 2025 న ముగుస్తుంది.
NSD Lower Division Clerk Notification 2025 అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టార్ ,అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్ , టెక్నీషియన్ ,సూపర్ వైజర్ & లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల అర్హత ,నెల జీతం,ఎంపిక విధానం,పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది. అప్లై చేసుకోండి.
పోస్ట్ పేరు &ఖాళీల వివరాలు:
NSD Lower Division Clerk నోటిఫికేషన్ 2025 లో 11 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి.
నెల జీతం: రూ 19,900/- నుంచి 1,51,000/- మధ్యలో జీతం ఇస్తారు.
అర్హత వివరాలు: 12th ,ఇంటర్ డిప్లొమా, any డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
దరఖాస్తు ఫీజు వివరాలు సాధారణంగా OBC /EWS = 500/- మరియు SC/ST/PWD /ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 250/- రూ అప్లికేషన్ ఫీజు.
ఎంపిక పక్రియ :
NSD Lower Division Clerk నియామకం 2025 కోసం రాత పరీక్షా, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం:
అధికారిక వెబ్సైటు ను సందర్శించండి. https://recruitment.nsd.gov.in/2025/. “recruitment ” విభాగం లో NSD నియామకం 2025 నోటిఫికేషన్ సందర్శించండి.
Leave a Reply