TG TET : నేటి నుంచే టెట్ దరఖాస్తు నోటిఫికేషన్ విడుదల

TG TET : నేటి నుంచే టెట్ దరఖాస్తు నోటిఫికేషన్ విడుదల

TG TET :

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ( TGTET ) 2025 నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సంవత్సరం లో 2 సార్లు టెట్ పరీక్షా నిర్వహిస్తారు. ఎన్నిక సమయం లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం లో TGTET నోటిఫికేషన్ జారీ చేసారు.


తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TGTET ) 2025 నోటిఫికేషన్ ను ఏప్రిల్ 15 నుంచి ఆన్లైన్ లో టెట్ దరఖాస్తులను ఆహ్వానిస్తునామాని . విద్యాశాఖ మంత్రి తెలియజేయడం జరిగింది. ఆసక్తికరమైన అభ్యర్థులు ఏప్రిల్ 30 లోపల దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో మొదటి సెక్షన్ లో ఉదయం 9 నుంచి 11.30 వరకు , 2 వ సెక్షన్ మధ్యాహ్నం 2 నుంచి 4. 30 వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply