జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు – గుంటూరు జిల్లా | 45 ఖాళీలు | 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత
జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – గుంటూరు జిల్లా లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (UPHC) మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHC) లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ / ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా స్థానిక జిల్లా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఆర్టికల్‌ను పూర్తిగా చదివి చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోండి.
నోటిఫికేషన్ ముఖ్య వివరాలు
-
శాఖ పేరు : జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC / UPHC)
-
జిల్లా : గుంటూరు
-
ఉద్యోగ రకం : కాంట్రాక్ట్ / ఔట్సోర్సింగ్
-
నోటిఫికేషన్ తేదీ : 22-01-2026
ఖాళీల వివరాలు
-
మొత్తం ఖాళీల సంఖ్య : 45
పోస్టులు / విభాగాల వారీగా ఖాళీలు
👉 పోస్టుల వారీ ఖాళీల పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా చదవాలి.

విద్యార్హత
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇన్స్టిట్యూట్ నుండి పోస్టును అనుసరించి కింది అర్హతలు కలిగి ఉండాలి:
-
10వ తరగతి (SSC)
-
ఇంటర్మీడియట్ (Inter)
-
సంబంధిత విభాగంలో డిగ్రీ / డిప్లొమా
👉 సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
👉 దరఖాస్తు ఫారంతో పాటు అనుభవం సర్టిఫికెట్ తప్పనిసరిగా జత చేయాలి.
వయోపరిమితి
-
31-12-2025 నాటికి
-
కనీస వయస్సు : 18 సంవత్సరాలు
-
గరిష్ట వయస్సు : 47 సంవత్సరాలు
-
🔔 రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం
-
❌ రాత పరీక్ష లేదు
-
అభ్యర్థుల ఎంపిక అకాడమిక్ అర్హతలు & అనుభవం ఆధారంగా జరుగుతుంది.
మార్కుల విభజన:
-
మొత్తం మార్కులు : 100
-
విద్యార్హతలకు : 75%
-
అనుభవానికి : 25%
-
👉 పూర్తి ఎంపిక విధానం కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చదవండి.
గౌరవ వేతనం
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి
💵 నెలకు రూ. 15,000/- నుండి రూ. 32,670/- వరకు వేతనం చెల్లించబడుతుంది.
దరఖాస్తు విధానం
-
దరఖాస్తులను ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే సమర్పించాలి.
-
అధికారిక నోటిఫికేషన్లో ఇచ్చిన అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్లోడ్ చేసి పూర్తిగా నింపాలి.
-
అవసరమైన సర్టిఫికెట్లతో పాటు సమర్పించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తు ఫారం డౌన్లోడ్ :
👉 ఇక్కడ క్లిక్ చేయండి: Click here
దరఖాస్తు ఫీజు
-
SC / ST / దివ్యాంగులు / మాజీ సైనికులు : రూ. 500/-
-
OC / BC అభ్యర్థులు : రూ. 800/-
ముఖ్యమైన తేదీలు
-
🟢 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :
23-01-2026 ఉదయం 09:00 నుండి -
🔴 దరఖాస్తు స్వీకరణ ముగింపు :
02-02-2026 సాయంత్రం 05:00 వరకు
ముఖ్యమైన లింకులు
-
అధికారిక వెబ్సైట్ :
👉 https://guntur.ap.gov.in/ -
PHC అధికారిక నోటిఫికేషన్ :
👉 చదవండి / డౌన్లోడ్ చేయండి -
UPHC అధికారిక నోటిఫికేషన్ :
👉 చదవండి / డౌన్లోడ్ చేయండి -
దరఖాస్తు ఫారం :
👉 ఇక్కడ క్లిక్ చేయండి
Telugu Jobs Guide సూచన
ఇవి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతతో వచ్చే ప్రభుత్వ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కావడంతో అర్హత ఉన్న ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవాలి.
మీ స్నేహితులకు కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి.

