LSGD Contract JOBS లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో 231 వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ. Posts Apply Now

LSGD Contract JOBS లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్
LSGD Contract JOBS లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్

డిగ్రీ, డిప్లొమా, మాస్టర్ డిగ్రీ అర్హతతో LSGD లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు – 231 ఖాళీలు | ఆన్లైన్ దరఖాస్తు

డిగ్రీ, డిప్లొమా, మాస్టర్ డిగ్రీ అర్హత కలిగిన భారతీయ యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కేరళ రాష్ట్రం, తిరువనంతపురంలో ఉన్న లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ (LSGD) లో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక సంవత్సర కాలానికి భర్తీ చేయబడతాయి. అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా అవకాశం ఇవ్వడం విశేషం. ఈ ఉద్యోగాలకు జనవరి 21, 2026 నుండి 30-01-2026 సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించుకోవాలి.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మీకోసం క్రింద అందిస్తున్నాము.

ఉద్యోగాల వివరాలు

  • సంస్థ పేరు : లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ (LSGD)

  • ఉద్యోగ రకం : కాంట్రాక్ట్ ఆధారిత ఉద్యోగాలు

  • ఉద్యోగ స్థలం : కేరళ రాష్ట్రం

  • మొత్తం ఖాళీలు : 231

విభాగాల వారిగా ఖాళీల వివరాలు

విభాగం ఖాళీలు
అర్బన్ లోకల్ బాడీ & క్లస్టర్స్ (LSGD) 170
ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ LSGD 49
రీజనల్ లాబరేటరీ – ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ (LSGD) 12
మొత్తం 231

విద్యార్హత

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కింది అర్హతలు కలిగి ఉండాలి:

  • డిగ్రీ

  • డిప్లొమా

  • మాస్టర్ డిగ్రీ

  • బీ.కాం / ఎం.కాం

  • బీ.టెక్

👉 గమనిక : సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి. పూర్తి అర్హత వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవాలి.

LSGD Contract JOBS లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్
 

వయో పరిమితి

  • 01-01-2026 నాటికి అభ్యర్థుల వయసు

    • కనీసం : 36 సంవత్సరాలు

    • గరిష్టంగా : 50 సంవత్సరాలు

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ఆధారంగా జరుగుతుంది:

  • సంబంధిత విభాగంలో పని అనుభవం

  • రాత పరీక్ష

  • ప్రోఫిషియన్సీ టెస్ట్

  • పర్సనల్ ఇంటర్వ్యూ

👉 ఈ దశల ఆధారంగా తుది మెరిట్ జాబితా విడుదల చేస్తారు.

గౌరవ వేతనం

  • ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 20,000/- నుండి రూ. 51,600/- వరకు జీతం చెల్లించబడుతుంది.

దరఖాస్తు విధానం

  • దరఖాస్తును ఆన్‌లైన్ విధానంలో మాత్రమే సమర్పించాలి.

దరఖాస్తు ఫీజు

  • లేదు (No Application Fee)

 ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం :
    🗓️ 21-01-2026 @ 10:00 A.M.

  • ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ :
    🗓️ 30-01-2026 @ 05:00 P.M.

ముఖ్యమైన లింకులు

ముఖ్యమైన అప్డేట్స్ కోసం

ఇలాంటి తాజా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే తెలుసుకోవాలంటే
👉 మా టెలిగ్రామ్ ఛానల్‌ను జాయిన్ అవ్వండి

Telugu Jobs Guide సూచన:

ఈ ఉద్యోగ అవకాశాన్ని అర్హత కలిగిన ప్రతి అభ్యర్థి తప్పకుండా ఉపయోగించుకోవాలి. చివరి తేదీకి ముందు దరఖాస్తు పూర్తి చేయండి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply