కేంద్రీయ విద్యాలయాల్లో 987 స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలు – త్వరలో నోటిఫికేషన్

Kendriya Vidyalayalu 987 Special Educator Jobs Notification – Telugu Jobs Guide
Kendriya Vidyalayalu 987 Special Educator Jobs Notification – Telugu Jobs Guide

సంస్థ పేరు

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS)

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

ఉద్యోగాల వివరాలు

కేంద్రీయ విద్యాలయాల్లో (KVS) స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టుల భర్తీకి త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు KVS ప్రకటించింది.

ఖాళీల సంఖ్య

  • మొత్తం పోస్టులు: 987

  • TGT స్పెషల్ ఎడ్యుకేటర్: 493

  • PRT స్పెషల్ ఎడ్యుకేటర్: 494

అర్హతలు

  • సంబంధిత విభాగంలో డిగ్రీ

  • డిప్లొమా (స్పెషల్ ఎడ్యుకేషన్)

  • B.Ed / B.Ed (స్పెషల్ ఎడ్యుకేషన్)

  • CTET అర్హత తప్పనిసరి

 వయోపరిమితి

  • గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది

    WhatsApp Group Join Now
    Telegram Group Join Now
    YouTube Channel Subscribe Now

 ఉద్యోగ కాలం

  • 2026–27 విద్యాసంవత్సరం కోసం నియామకాలు

నోటిఫికేషన్ & అప్డేట్స్

👉 పూర్తి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే వివరాలు అందుబాటులో ఉంటాయి:
https://kvsangathan.nic.in/

ముఖ్య గమనిక

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు తేదీలు, ఎంపిక విధానం, వేతన వివరాలు త్వరలో అధికారిక నోటిఫికేషన్ ద్వారా వెల్లడించనున్నారు. అభ్యర్థులు KVS వెబ్‌సైట్‌ను తరచుగా చెక్ చేయాలి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply